తెలంగాణ Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు! తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి నిర్ణయించనుంది. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్న్యూస్.. మద్యం ధరలు తగ్గాయోచ్! ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు సంక్రాంతి పండగ వేళ మద్యం కంపెనీలు గుడ్న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 రకాల బ్రాండ్ల మద్యం దొరుకుతుండగా.. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు. By Bhavana 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై ఎంతంటే? ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగు త్రైమాసికంలో సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో వరదల కారణంగా గత ఆరు నెలలు లాభాలు లేకపోవడంతో.. బస్తా మీద రూ.20 నుంచి రూ30ల వరకు పెంచనున్నట్లు సమాచారం. By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vegetable Prices: కూరగాయల ధరలు పైపైకి..వారంలో 30 నుంచి 60 శాతం పెరుగుదల! కూరగాయల ధరలు రోజురోజుకి క్రమక్రమంగా ఆకాశనంటుతున్నాయి. కేవలం 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 నుంచి 60 శాతం మేర పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vegetables: కూరగాయల ధరలకు రెక్కలు...మళ్లీ పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు! హైదరాబాద్ నగరంలో టమాటా, ఉల్లి ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి.వంటకు ప్రధానమైన టమాటా, ఉల్లి ధరలు పెరగడంతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల నుంచి ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. టమాటా ఉన్నట్టుండి నిన్నటి నుంచి భారీ ధర పలుకుతోంది. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chicken Price: చికెన్ ప్రియులకు గుడ్న్యూస్..భారీగా తగ్గిన ధరలు! ఏపీ , తెలంగాణలో కేజీ చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చికెన్ కేజీ ధర స్కిన్ లెస్ రూ. 200 నుంచి రూ.210 వరకు ఉంది. సరిగ్గా వారం క్రితం ఇదే కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 310 వరకు ఉంది. ప్రస్తుతం స్కిన్ ఉన్న చికెన్ అయితే రూ. 200 లోపే వస్తుంది. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తుల విజ్ఞప్తి..ఈవో ఏమన్నారంటే.! తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి..ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదన్నారు. అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మార్చి నెల మొదటి రోజే ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. పెరిగిన సిలిండర్ ధరలు! ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం (మార్చి 1) నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.25.50 పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ.1795కి అందుబాటులో ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి. By Bhavana 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amrit Bharat Express : ప్రయాణికులకు షాక్.. ‘అమృత్ భారత్’ జర్నీ చాలా కాస్ట్లీ! రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్’ ఎక్స్ప్రెస్ చార్జీల వివరాలు వెల్లడించారు రైల్వే అధికారులు. అయోధ్య నుంచి బయల్దేరే తొలి రైలుకు ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించనుండగా మిగతా రైళ్లకంటే ఇందులో 15-17% చార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. By srinivas 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn