ఇంటర్నేషనల్ America : డజను గుడ్లు రూ.870 ..ఎక్కడో తెలుసా! అమెరికాలో గుడ్ల ధర ఆకాశాన్నంటుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి ప్రజలు గుడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని నగరాల్లో ఒక డజను గుడ్ల ధర $10 అంటే సుమారు రూ. 870 కి చేరుకుంది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కారు కొనుగోలుదారులకు బిగ్ షాక్.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కార్ల ధరలు పెరగనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా కూడా ప్రకటించాయి. గరిష్టంగా 3 శాతం కార్ల ధరలను పెంచనున్నాయి. కార్ల తయారీ వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే? రంజాన్ మాసంలో పండ్ల ధరలు వాచిపోతున్నాయి. కిలో దానిమ్మ, యాపిల్ ధరలు రూ.200 పైనే ఉన్నాయి. ఈ మాసంలో మస్లింలు ఉపవాసం ఆచరించడం వల్ల పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు హలీం ధరలు కూడా భారీగానే పెరిగాయి. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Haleem: హలీం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో రెస్టారెంట్లు హలీం ధరలను భారీగా పెంచాయి. గతంలో హలీం ధర రూ.250 ప్లేట్ ఉండగా ప్రస్తుతం రూ.300 నుంచి రూ.340కి విక్రయిస్తున్నాయి. మసాలా, మటన్ ధరలు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెస్టారెంట్ల యాజమానులు తెలిపారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్! పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. పసిడి కొనుగోలుకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు దిగిరావడంతో దేశీయంగానూ తగ్గాయి By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ap:ధరల భారం తగ్గించేందుకు రెడీ అయిన ఏపీ సర్కార్! ప్రజలపై నిత్యావసరాల భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వంగ, టమాటా ధరలను స్థిరంగా ఉంచేందుకు రెడీ అయ్యింది. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Oil Prices: 15 శాతం పెరిగిన వంట నూనె ధరలు...! ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే. గతంలో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ 130 రూపాయిల వరకు ఉండేది. ఇప్పుడు 150 రూపాయిలకు చేరింది. పామాయిల్ గతంలో కిలో వంద రూపాయిలు ఉండగా.. ప్రస్తుతం 35 నుంచి 40 రూపాయిల వరకు పెరిగింది. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు! మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచేందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తుంది. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Union Budget 2025: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగేవి...తగ్గేవి.. కేంద్ర బడ్జెట్ ను ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. దీని తర్వాత చాలా వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. ఇందులో కొన్నింటి మీద ధరలు పెరిగితే.. మరి కొన్నింటి మీద తగ్గుతున్నాయి. వివరాలు కింది ఆర్టికల్ లో.. By Manogna alamuru 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn