నేషనల్ Watch Video: ఇలా చేస్తే.. ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్.. మండిపోతున్న ఇంధన ఖర్చుల ఆదాకు మార్గాలు ఉన్నాయంటున్నారు వ్యాపార నిపుణులు. ఇంధన ఖర్చులు తగ్గాలంటే.. ఇండియన్ ఆయిల్ HDFC క్రెడిట్ కార్డు వాడాలని సూచిస్తున్నారు. దీంతో ఏడాదికి 50 లీటర్ల ఇంధనాన్ని ఉచితంగా పొందవచ్చని చెబుతున్నారు. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రేమ పేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి.. By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఘోర ప్రమాదం.. 94 మంది మృతి నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 94 మంది మృతి చెందారు. జిగివా రాష్ట్రంలోని మజియా అనే పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఈ దీవిపై ఇజ్రాయెల్ దాడుల చేస్తే.. చమురు ధరలు గాల్లోకే ఇరాన్కు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ అనే చిన్నదీవి ఉంది. ఇక్కడి నుంచే పెట్రో ఎగుమతులు జరుగుతాయి. ఒకవేళ ఇజ్రాయెల్ దీనిపై దాడులు చేస్తే.. చమురుధరలు 5 శాతం పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మంత్రాల భయంతో మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్రామస్థులు.! మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామాయంపేట మండలానికి చెందిన ద్యాగల ముత్తవ్వ ఊళ్ళో మంత్రాలు చేస్తుందనే భయంతో గ్రామస్థులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించారు. బాధితురాలి కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తలరించగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. By Archana 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Petrol Prices: ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే! క్రూడాయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పెట్రోల్-డీజిల్ GST పరిధిలోకి వస్తే భారీగా ధరలు తగ్గుతాయా? పెట్రోల్, డీజిల్, సహజవాయువు వంటి వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలతో ఇప్పుడు చమురు జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు తగ్గుతాయా.. అనే చర్చలు జరుగుతున్నాయి. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral News:మనుషులతో పనిలేని పెట్రోల్ బంక్ లు..వేగంగా ఆయిల్ నింపుతున్న రోబోటిక్ లు! By Durga Rao 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే? దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. 2021 నుంచి కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని తెలిపారు. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn