Petrol & Diesel Shortage In Telangana | వాహనదారులు లబోదిబో.. | Long Queues At Petrol Bunks | RTV
కేంద్రం సంచలన నిర్ణయం.. డీజిల్‌పై భారీగా సుంకాలు పెంపు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై 'విండ్‌ఫాల్ ట్యాక్స్'ను పెంచింది.
Pakistan : పాకిస్థాన్‌లో బతకడం ఘోరం.. లీటర్ డీజిల్ రూ. 520 బాసూ.. పెట్రోల్ ఎంతో తెలుసా?
పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో, పాక్ ప్రభుత్వం సామాన్యులపై పెను భారాన్ని మోపింది.
లీటరు పెట్రోల్ కేవలం రూ.2.50 మాత్రమే.. ఈ దేశంలో చాక్లెట్ కంటే ఇంధనమే చీప్!
ఇరాన్లో ఆక్టేన్-95 పెట్రోల్ ధర లీటరుకు కేవలం 15,000 ఇరానియన్ రియాల్స్. మన భారత కరెన్సీలో లెక్కగడితే ఇది సుమారు రెండున్నర రూపాయలు (రూ. 2.50) మాత్రమే. అంటే మనం ఒక చిన్న చాక్లెట్ లేదా కిళ్లీ కొనే ధరతో అక్కడ లీటరు పెట్రోల్ కొనుగోలు చేయవచ్చు.
BIG BREAKING: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5.30, డీజిల్ ధరను లీటరుకు రూ.3 పెంచింది.
War effect on Hyderabad : హైదరాబాద్ పై యుద్ధం ఎఫెక్ట్.. మూతబడుతున్న పెట్రోల్ బంక్‌లు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలో ఇప్పటికే గ్యాస్ దొరకక హోటల్స్, హాస్టల్స్ మూతపడుతుండగా తాజాగా పెట్రోల్ కూడా దొరకకపోవడంతో హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Hyderabad : యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ కోసం జనం పరుగులు.. కిలోమీటర్ల మేర క్యూ!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సెగ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు గట్టిగానే తగిలింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు బంకుల
Women Murder: నల్లగొండలో ఘోరం.. లవర్ భార్యకు నిప్పు పెట్టి చంపిన మహిళ.. పాపం చిన్నారికి కూడా..!
నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో పెట్రోల్ తీసుకువెళ్లిన మహిళ ఆమెపై పోసి నిప్పంటించింది.
/rtv/media/media_files/2025/03/01/T8c3c6jIp1fedxLQglnB.jpg)
/rtv/media/media_files/2026/04/11/govt-2026-04-11-21-27-37.jpg)
/rtv/media/media_files/2026/04/03/petrol-2026-04-03-10-14-17.jpg)
/rtv/media/media_files/uM2CZ3WgMdU3OA1ZR5H2.jpg)
/rtv/media/media_files/2026/03/26/nayara-2026-03-26-13-48-51.jpg)
/rtv/media/media_files/2026/03/24/auto-2026-03-24-16-43-45.jpg)
/rtv/media/media_files/2026/01/31/fotojet-95-2026-01-31-16-38-34.jpg)