రాజకీయాలు BIG BREAKING: రాహుల్ గాంధీపై మర్డర్ కేసు పార్లమెంట్లో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. రాహుల్ గాంధీ నెట్టేయడం వల్ల అతని తలకు గాయమైందని ప్రతాప్ ఆరోపించారు. ఈక్రమంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! AP: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికల విధానానికి తాము ఇప్పటికే మద్దతు ప్రకటించామన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు. By V.J Reddy 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sadhguru: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్ అదానీ వ్యవహారంపై ఎలాగైన చర్చ జరపాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. భారత్‌లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిని రాజకీయాల్లోకి లాక్కూడదని పేర్కొన్నారు. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు..! ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే లేదా వచ్చే సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయొచ్చని పేర్కొన్నాయి. By B Aravind 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద వీటిని గుర్తించడం దుమారం రేపింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ దర్యాప్తునకు ఆదేశించారు. By B Aravind 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒక్కో ప్రయాణికుడు టికెట్‌పై రూ.100 ఖర్చు చేయాల్సిన చోట రూ.54 మాత్రమే వెచ్చించేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. మిగతా రూ.46 రైల్వేశాఖే భరిస్తోందన్నారు. By B Aravind 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రేపే పార్లమెంటు సమావేశాలు.. వాడివేడిగా సాగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లు, బ్యాంకింగ్ చట్ట సవరణ తదితర బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ పార్లమెంట్లో హాకా డాన్స్ చేసిన యంగ్ ఎంపీ..కొత్తగా అపోజ్ న్యూజిలాండ్ పార్లమెంట్లో ఈరోజు ఒక విచిత్రం జరిగింది. అక్కడ యంగెస్ట్ ఎంపీ, అతి పిన్న వయస్కురాలైన హనా రౌహితీ మైపీ క్లార్క్ స్వదేశీ ఒప్పంద బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తారు. మావోరి సంప్రదాయ నృత్యమైన హాకా డాన్స్ తో నిరసన వ్యక్తం చేశారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: వినేష్ ఫొగాట్‌కు న్యాయం చేయాలి.. పార్లమెంటులో విపక్షాల ఆందోళన రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడ్డ అంశంపై చర్చించాలని పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అనంతరం నిరసనలు తెలుపుతూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. పార్లమెంటు బయట వినేష్ ఫొగాట్‌కు న్యాయం చేయాలని కోరుతూ ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn