Crime News : కరీంనగర్లో దారుణం..యువకుడిని ప్రేమించిందని పురుగుల మందు పోసి..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం సృష్టించింది. శివరామ్ పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ బాలిక అదే గ్రామా నికి చెందిన పెళ్లయిన యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయమై తమ పరువు పోతుందని తల్లిదండ్రులు ఆమెకు విషమిచ్చి చంపారు.
Pragya Thakur : కూతుళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. లవ్-జిహాద్ పై ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. లవ్-జిహాద్ నుండి తమ కూతుళ్లను కాపాడుకోవాలని కోరుతూ తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తి చేస్తూ ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Supreme Court: తల్లిదండ్రులు పిల్లల్ని గెంటేయొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ల ఆస్తులు అనుభవించే హక్కు పిల్లలకు ఉండదని తేల్చిచెప్పింది. తల్లిదండ్రులను ఇలా పట్టించుకొని పిల్లలను బయటకు కూడా వెళ్లగొట్టచ్చని స్పష్టం చేసింది.
Hyderabad : హైదరాబాద్ లో ఘోరం.. లవ్ మ్యారేజ్ చేసుకుందని కూతుర్ని ఈడ్చుకెళ్లిన పేరెంట్స్
ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను బంధువుల సాయంతో ఎత్తుకెళ్లారు అమ్మాయి తల్లిదండ్రులు. యువకుడి ఇంటిపై దాడి చేసి మరీ యువతి బంధువులు ఆమెను లాక్కెళ్లారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధి నర్సంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral news: కొడుకు చెప్పాడని.. టీచర్‌ను ఉతికి ఆరేసిన పేరెంట్స్
బీహార్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విద్యార్థిపై చేయి చేసుకున్న ఓ టీచర్‌పై బాలుడి తల్లిదండ్రులు కర్రలతో దాడి చేశారు. ఇతర టీచర్లు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Parents Mistakes: తల్లులు చేసే చిన్న తప్పులే పిల్లలను అబద్ధాలు ఆడేలా చేస్తాయి.. జాగ్రత్త
తల్లులు తెలిసి, తెలియకుండానే అలాంటి చిన్న చిన్న విషయాలను, అలవాట్లను అలవర్చుకుంటారు. కానీ ఈ అలవాట్లు పిల్లలలో అబద్ధం చెప్పడానికి పునాది వేస్తాయి. తల్లి తన బిడ్డను పదే పదే ఇతరులతో పోల్చినప్పుడు ఆ పిల్లవాడు తరగతిలో మొదటివాడు, ఆ పిల్లవాడు చాలా మంచివాడు.
Crime story: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
తల్లిదండ్రుల క్షణికావేశానికి పసిబిడ్డలు బలవుతున్నారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల మోజులో నవమాసాలు మోసిన తల్లులే ముక్కుపచ్చలారని పిల్లలను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవడం సమాజాన్ని కలవరపెడుతోంది.
Sunny Yadav: బెట్టింగ్ యాప్ కేసు.. సంచలనాలు బయటపెట్టిన సన్నీ యాదవ్ పేరెంట్స్!
బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ కేసుపై అతని తల్లిదండ్రులు స్పందించారు. సూర్యాపేట నూతనకల్‌లోని సన్నీ ఇంటికి వెళ్లిన RTVతో సంచలన విషయాలు బయటపెట్టారు. భూములు, మెడికల్ షాపులతో పాటు చాలా ఆస్తులున్నాయని సన్నీ తండ్రి రవిందర్ చెప్పారు.
/rtv/media/media_files/2026/05/31/phone-addition-2026-05-31-17-27-10.jpg)
/rtv/media/media_files/2025/12/25/fotojet-8-2025-12-25-21-45-34.jpg)
/rtv/media/media_files/2025/10/19/pragya-2025-10-19-18-36-57.jpg)
/rtv/media/media_files/2025/09/25/supreme-court-2025-09-25-16-02-18.jpg)
/rtv/media/media_files/2025/09/24/kidnap-2025-09-24-18-12-47.jpg)
/rtv/media/media_files/2025/07/06/bihar-viral-news-2025-07-06-21-46-51.jpg)
/rtv/media/media_files/2025/07/06/parents-mistakes-2025-07-06-15-27-37.jpg)
/rtv/media/media_files/2025/04/09/STKlbz1tO95ugpZJ5l9y.jpg)
/rtv/media/media_files/2025/03/16/tmOA2bhICemDA7mkPJ0m.jpg)