నేషనల్ Omar Abdullah: మీరు ఇలాగే కొట్టుకొని చావండి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. రామాయణం సీరియల్ కు సంబంధించిన జిఫ్ ను షేర్ చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలు కొట్టుకుంటూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అర్ధం వచ్చేలా ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: జమ్మూ–కాశ్మీర్లో మోదీ పర్యటన..జడ్ మోడ్ టన్నెల్ ఓపెనింగ్ ఈనెల 13న ప్రధాని మోదీ జమ్మూ–కాశ్మీర్లో పర్యటించనున్నారు. అక్కడ సోన్మార్గ్లో నిర్మించిన జడ్‌మోడ్ టన్నెల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. దీని కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని మోదీ ట్వీట్ చేశారు. By Manogna alamuru 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Omar Abdullah: ఇండియా కూటమికి ముగింపు పలకాలి: ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్‌ల మధ్య విభేతాలు తలెత్తాయి. దీంతో విపక్ష కూటమిలో ఐక్యత లేనందున ఇండియా కూటమికి ముగింపు పలకాలని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్డీయేలో చేరనున్న నేషనల్ కాన్ఫరెన్స్ !.. క్లారిటీ ఇచ్చిన పార్టీ జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోనే ఎన్సీ పార్టీ.. త్వరలో ఎన్డీయేలో చేరబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎన్సీ పార్టీ తాజాగా స్పందించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేసింది. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Omar Abdullah: ఈవీఎంలను నిందించడం సరికాదు: ఒమర్ అబ్దుల్లా గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ చేస్తున్న అభ్యంతరాలను జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. గెలిచినప్పుడు ఒకలా ఓడినప్పుడు వాటిని నిందించకూడదన్నారు. By B Aravind 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Assembly: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. ఏం జరిగిందంటే ? జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Diwali Holidays: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు 6 రోజులు సెలవులు జమ్మూ కాశ్మీర్లో కొత్తగా ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా 5రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు సెలవులు లభించనున్నాయి. అయితే నవంబర్ 3 ఆదివారం కావడంతో మొత్తం 6 రోజుల సెలవులు దొరకనున్నాయి. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: జేకే సీఎం ఒమర్ అబ్దుల్లాతో ప్రధాని భేటీ..రాష్ట్ర హోదాపై చర్చ ప్రధాని మోదీతో జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు. జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు జమ్ము కశ్మీర్లో జరిగిన తొలి మారథాన్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 21 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో పరిగెత్తారు. ఈ మారథాన్‌లో ఐరోపా, ఆఫ్రికా క్రీడాకారులతో పాటు 2 వేలకు మందికి పైగా పాల్గొన్నారు. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn