బిజినెస్ మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా! మార్కెట్లోకి జెన్ 3 ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఫీచర్లతో కొనాలనుకునే మిడిల్ క్లాస్ వారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.1.05 లక్షలు. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Uber Updates: ఉబర్ న్యూ రూల్స్.. ఇకపై చెల్లింపులు ఇలా చెల్లించాల్సిందే! డ్రైవర్ల కోసం ఉబర్ కొత్త సర్వీస్ విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు పేమెంట్స్ చేయగా.. ఇకపై డ్రైవర్లకు నగదు లేదా డిజిటల్ పేమెంట్స్ డైరెక్ట్‌గా చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రతీ రైడ్‌కి డ్రైవర్లు కమిషన్ చెల్లించక్కర్లేదు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Notices to Uber, Ola: ఉబర్, ఓలాకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు ఉబర్, ఓలా యాప్‌లు రైడ్ బుక్ చేసుకునే స్మార్ట్‌ఫోన్‌ను బట్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్ల్లో ఒకే దూరానికి వేర్వేరు ధరలు చూపిస్తున్నాయని వినియోగదారులు Xలో పోస్ట్ చేశారు. ఇది CCPA దృష్టికి వెళ్లింది. వివరణ ఇవ్వాలని కంపెనీలకు నోటీసులు అందాయి. By K Mohan 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఇలాంటి ఆఫర్ మళ్లీరాదు ఓలా ‘బిగ్గెస్ట్ సీజన్ సేల్-BOSS’ ప్రకటించింది. తన ఫేమస్ S1 లైనప్‌లోని Ola S1X- 2kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ను అందుబాటులో ఉంచింది. ఈ సేల్‌లో ఈ స్కూటర్ ను కేవలం రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. By Seetha Ram 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Riding Apps: ఈ 5 యాప్‌లతో క్యాబ్, బైక్‌లను త్వరగా బుక్ చేయొచ్చు.. మీరు ఆటో, క్యాబ్ మరియు బైక్‌లను సులభంగా బుక్ చేసుకోగల బెస్ట్ యాప్‌లు ఇవే.. ఓలా క్యాబ్స్, ఉబెర్, రాపిడో బైక్ టాక్సీ, మెగా క్యాబ్స్, ఆన్ ది డ్రైవ్. By Lok Prakash 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OLA: 8 ఏళ్ల బ్యాటరీ గ్యారంటీతో ..మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్! ఓలా ..తన సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. ఎస్ 1, ఎక్స్ 4 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ మోడల్ తో కొత్త బైక్ ను తీసుకుని వచ్చింది. దీనిని కేవలం రూ. 1.10 లక్షలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ భేటీ.. వారిపై వరాల జల్లు? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారితో సమావేశమై వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu OLA AI: మేడ్ ఇన్ ఇండియా 'ఏఐ'! తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కంటెంట్! కంటెంట్‌ను తెలుగుతో పాటు 20 భారతీయ భాషల్లో క్రియేట్ చేసి ఇండియా ఆధారిత 'ఏఐ' అప్లికేషన్ వచ్చె నెల(జనవరి) నుంచి అందుబాటులోకి రానుంది. Krutrim అని పేరు పెట్టిన ఈ మోడల్‌ను 'ఓలా' రూపొందించింది. By Trinath 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn