NTA: నీట్ పరీక్ష తేది షెడ్యూల్ విడుదల..
నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET UG)2026 పరీక్షపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' నేడు జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), యూజీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.
జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ -1 పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసింది.
నీట్ పరీక్షకు సంబంధించి ఆన్లైన్లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో NTA చర్యలు చేపట్టింది. ఈ పరీక్షపై ఆన్లైన్లో ఫేక్ ప్రచారం చేసిన 120కి పైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి కేసులు నమోదు చేసింది.
జేఈఈ విద్యార్థులు ప్రస్తుతం పెద్ద అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. నిన్న సాయంత్రం మెయిన్స్ కీ విడుదల చేసిన ఎన్టీయే తరువాత కొద్దిసేపటికే దాన్ని తొలగించింది. దానికి తోడు ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు.
జేఈఈ మెయన్ సెషన్ 2 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. కీ విడుదలైన అనంతరం విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము రాసిన క్వశ్చన్ పేపర్‌కి.. రెస్పాన్స్ షీట్‌కి సంబంధమే లేదని చెబుతున్నారు. దీనిపై ఇంకా ఎన్టీఏ స్పందించలేదు.
నీట్ UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో జరగబోయే ఎగ్జామ్స్ పెన్&పేపర్ (OMR) పద్ధతిలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్టులో కండక్ట్ చేస్తామని తెలిపింది.