క్రైం ఢిల్లీలో వాంటెడ్ ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎన్ ఐఏ! వాంటేడ్ ఐఏఎస్ ఉగ్రవాది లిస్ట్ లో ఉన్న రిజ్వాన్ అబ్దుల్ ను ఎన్ఐఏ ఢిల్లీ లో అరెస్ట్ చేసింది.కొన్నేళ్ల క్రితం పూణెలో ఏడుగురు ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ చేసి వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది.ఈ కేసులో రిజ్వాన్ అబ్దుల్ సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జమ్మూలో దాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థే కారణం..NIA జమ్మూలోని కథువా జిల్లా మస్చెడి ప్రాంతంలో భారత సైన్యం వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.దీనికి భద్రతా బలగాలు కూడా ధీటుగా బదులిచ్చాయి.అయితే గత రెండు నెలలుగా జరుగుతున్న ఉగ్రదాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రధాన కారణమని NIA పేర్కొంది. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : ఎట్టకేలకు ఎంపీగా రషీద్ ప్రమాణ స్వీకారం - అనుమతించిన ఎన్ఐఏ ఎట్టకేలకు రషీద్ ఇంజనీర్ ప్రమాణం చేసేందుకు ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది. ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం అనుమతి లభించింది. అయితే మీడియాతో మాట్లాడ కూడదని షరతు విధించింది. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ 'సిఖ్ ఫర్ జస్టీస్' నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందాయనే ఆరోపణలతో దర్యాప్తు చేయాలని ఎల్జీ.. ఎన్ఐఏకు సిఫార్సు చేశారు. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం NAI : బెంగళూరు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఎన్ ఐఎ! బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు కేసులో కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరి వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అంతకముందు ప్రధాన నిందితుడిని పట్టిస్తే 10లక్షలు రివార్డ్ ను ఇస్తామని కేంద్రం ప్రకటించింది. By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : ఎన్ఐఏ అదుపులో రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన నిందితుడు! దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. కేఫ్ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్ హుస్సెన్ కీలక పాత్ర వ్యవహరించాడు. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం West Bengal: వెస్ట్ బెంగాల్ లో NIA బృందం పై రాళ్ల దాడి చేసిన ప్రజలు! పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో NIA బృందంపై ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఏజెన్సీ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్ఐఏ తెలిపింది .2022 లో జరిగిన బాంబు పేలుళ్లపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులను విచారించేందుకు NIA అక్కడికి వెళ్లాల్సివచ్చింది. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rameshwaram Cafe blast: బెంగళూరు కేఫ్ పేలుడు కేసు.. నిందితులు ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డు! బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు కీలక నిందితుల అరెస్టుకు NIA ప్రయత్నిస్తోంది. ఈ నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. మార్చి 1న బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని ITPL రోడ్లో ఉన్న కేఫ్‌లో IED పేలుడు సంభవించింది. By Trinath 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rameshwaram Cafe Blast: రామేశ్వరం పేలుడు కేసులో షరీఫ్ అరెస్ట్ బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఒకరిని అరెస్ట్ చేసింది NIA. నిందితుడి షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన NIA అధికారులు.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. రామేశ్వరం కేఫ్ పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని అన్నారు. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn