Latest News In Telugu Rameshwaram Cafe blast: బెంగళూరు కేఫ్ పేలుడు కేసు.. నిందితులు ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డు! బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు కీలక నిందితుల అరెస్టుకు NIA ప్రయత్నిస్తోంది. ఈ నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. మార్చి 1న బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని ITPL రోడ్లో ఉన్న కేఫ్‌లో IED పేలుడు సంభవించింది. By Trinath 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rameshwaram Cafe Blast: రామేశ్వరం పేలుడు కేసులో షరీఫ్ అరెస్ట్ బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఒకరిని అరెస్ట్ చేసింది NIA. నిందితుడి షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన NIA అధికారులు.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. రామేశ్వరం కేఫ్ పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని అన్నారు. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : బెంగళూరు కేఫ్‌లో పేలుడు.. ఎన్ఐఏ అదుపులో అనుమానితుడు! బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఒకరిని అదుపులోకి తీసుకుంది. బళ్లారిలోని కౌల్ బజార్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అనే అనుమానితుడిని ప్రశ్నించనుంది. పేలుడు గురించిన సమాచారం షబ్బీర్‌కు ఉందని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: 5 రాష్ట్రాల్లోని 30 ప్రదేశాల్లో NIA ఏకకాలంలో దాడులు..! టెర్రరిస్టు-గ్యాంగ్‌స్టర్ నెక్సస్ కేసులో ఇతర కేటీఎఫ్ అనుమానితులతో సంబంధం ఉన్న 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం, 30 ప్రదేశాలలో NIA ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడిలో డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. By Bhoomi 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడ్ని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు.. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన నిందితుడి ఆచూకి చెప్పినవారికి.. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.10 లక్షలు ప్రకటించింది. అతడి గురించి సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. నిందితుడి ఫొటోలను కూడా అధికారులు విడుదల చేశారు. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rameshwaram Cafe Blast : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం ఇటీవల బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తుకు సిద్ధమైంది. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ ఇంట్లో NIA సోదాలు..! హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ కు మావోయిస్టులతో సంబంధాలున్నయానే ఆరోపణలతో ఎన్ఐఏ బృందం తనిఖీలు చేపట్టారు. ఎల్బీనగర్ లోని రవిశర్మ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISనెట్ వర్క్ కేసులో ఎన్ఐఏ దూకుడు..బెంగుళూరు వ్యాపారవేత్తతో సహా పలువురు అరెస్ట్..!! ఐఎస్ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసి 15 మందిని అరెస్టు చేసిన ఎన్ఐఎ బెంగళూరు వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఐఎస్‌తో సంబంధం ఉన్న 15 మంది నిందితులను అరెస్టు చేసింది. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అలీ హఫీజ్‌గా గుర్తించారు. By Bhoomi 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISIS Terror Conspiracy Case: కర్నాటక, మహారాష్ట్రలో NIA ఏకకాలంలో దాడులు..13 మంది అరెస్ట్..!! కర్నాటక, మహారాష్ట్రలో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 13మందిని అరెస్టు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో 40కిపైగా ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. By Bhoomi 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn