ఆంధ్రప్రదేశ్ AP: గణేష్ ఘాట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి! నెల్లూరు రూరల్‌లో గణేష్ ఘాట్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు By Jyoshna Sappogula 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల ఆందోళన..! నెల్లూరు: చింతారెడ్డిపాలెంలోని నారాయణ డెంటల్ కాలేజీలో ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ బిడ్డ ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాహుల్ అనే విద్యార్థి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రదీప్ మెసేజ్ పెట్టినట్లు చెబుతున్నారు. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: భార్య టార్చర్ భరించలేక భర్త ఆత్మహత్య.. పెళ్లైన 4 నెలలకే.. నెల్లూరు జిల్లా మాధవనగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్య టార్చర్ భరించలేక భర్త ఉరేసుకున్నాడు. చనిపోవడానికి ముందు 'అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నా' అంటూ అతను రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కన్నీరు పెట్టిస్తోంది. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..! ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఓ ఛానల్‌పై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి పాలన అందించిన మాజీ సీఎం జగన్ గురించి ప్రసారం చేయాలన్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మమ్మల్ని కాపాడాలి: గ్రామస్తులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తమను కాపాడాలని నెల్లూరు జిల్లా పంచెడు గ్రామంలోని గిరిజనులు వేడుకున్నారు. టీడీపీ నాయకుడు సూరా శ్రీనివాసుల రెడ్డి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దాష్టికాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక నెల్లూరు జిల్లా గూడూరులోని అరుంధతియ వాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కన్యకా పరమేశ్వరి ఆలయానికి రాజకీయ రంగు.! AP: నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కన్యకా పరమేశ్వరి ఆలయానికి రాజకీయ రంగు పులుముకుంది. ఆలయ పాత, కొత్త కమిటీ చైర్మెన్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. అమ్మ వారి సాక్షిగా ఇరువురు ఘర్షణకు దిగారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నిబంధనలు పాటించకుండా ఇలా చేశారు.. టీడీపీపై ముక్కాల ద్వారక నాధ్ ఫైర్..! అధికార బలంతో తనను నిర్బంధించారన్నారు నెల్లూరు కన్యక పరమేశ్వరి ఆలయ మాజీ చైర్మెన్ ముక్కాల ద్వారక నాధ్. తన పదవి కాలం ఉండగానే కొంతమంది ఆలయ కమిటీ చైర్మెన్‌గా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా టీడీపీ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దుప్పి వేటగాడి అరెస్టు.. ఎలా పట్టుకున్నారంటే? నెల్లూరు జిల్లా బైరవరంలో దుప్పి వేటగాడిని అధికారులు అరెస్టు చేశారు. బొమ్మసాని వెంగయ్య అనే వ్యక్తి అటవీ ప్రాంతంలో మూడు నెలలుగా దుప్పులను వేటాడి.. వాటి మాసం విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు అతడిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn