NO Alliance: కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. DMK సంచలన ప్రకటన
తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది.
తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది.
సీనియర్ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్.. కొల్లాం నియోజకవర్గం నుంచి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే బిందు కృష్ణను పబ్లిక్‌గా కౌగిలించుకునేందుకు యత్నించడం వివాదాస్పదమైంది.
ఎర్రకోట బద్దలైంది.. కేరళలో హస్తం వికసించింది. UDFకు ఘన విజయం కట్టబెట్టి, తమపై మళ్లీ నమ్మకం ఉంచారు కేరళ ప్రజలు. కానీ.. అసలు కథ ఇప్పుడే మొదలైంది. గెలుపు సంబరాలు ముగియక ముందే.. కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రేమ వివాహం జరిగింది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్ అనే మహిళ, అదే జైలులో ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ధర్మేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకుంది.
విజయ్ రాజ్‌భవన్‌లో ఉండగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పశ్చిమ బెంగాల్ మే 7 అర్ధరాత్రి 12 గంటల తర్వాత సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చట్టబద్ధమైన అధికారాలు కోల్పోనున్నారు. అయినప్పటికీ.. మమతా బెనర్జీ తాను సీఎంగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిశారు.
పంజాబ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు చేస్తుండగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.ఈడీ దాడుల భయంతో రూ.500 నోట్ల కట్టలతో ఉన్న రెండు బ్యాగులను రోడ్డుపై పడేయడం కలకలం రేపింది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా అక్కడ రక్తపాతం జరగడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా బీజేపీ నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాత్ హత్యకు గురైన విషయం తెలిసిందే. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి హత్యా ఘటనలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి