తెలంగాణ Telangana Weather Report: అగ్నిగుండంలా తెలంగాణ.. రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు..! తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భీకరమైన ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: పాపం.. పరీక్ష సరిగ్గా రాయలేదని.. 10th విద్యార్థిని ఆత్మహత్య! నల్గొండ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కట్టంగూర్కు చెందిన పూజిత భార్గవి ప్రస్తుతం 10th పరీక్షలకు హాజరవుతోంది. అయితే సోమవారం జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. By Archana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG Breaking : కేటీఆర్ పై కేసు నమోదు! కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ BIG BREAKING: చికెన్ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందని.. జాతీయ పక్షి నెమలిని చంపిన వ్యక్తి నల్గొండ: వేములపల్లి మండలం శెట్టిపాలెంకి చెందిన వ్యక్తి నెమలి మాంసం అమ్మడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. చికెన్ తో బర్డ్ ఫ్లూ వస్తుందని జనాలు భయపడుతుండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని నెమలి మాంసాన్ని అమ్మేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. By K Mohan 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం ఉమ్మడి నల్గొండలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతోంది. పలు పౌల్ట్రీఫామ్‌లలో కోళ్ళు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ పౌల్ట్రీఫామ్ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. By Bhavana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నల్గొండలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. | SSC 10TH Exams In Nalgonda | RTV By RTV 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇంట్లోనే ఆధిపత్య పోరు కన్నతండ్రిని భర్తలతో కలిసి.. ! | Daughter K*il*led Father In Nalgonda | RTV By RTV 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: నల్గొండలో ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు! తెలంగాణలో మరో దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేశారు. ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నకిలీ ఎస్ఐలు.. చీప్‌గా రూ. 10 వేలు అడిగి దొరికిపోయారు! నకిలీ ఎస్ఐలుగా ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఓ గోల్డ్ షాపు యజమానికి ఫోన్ చేసి నువ్వు దొంగల నుంచి బంగారం కొన్నావంటూ బెదిరించి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn