Politics నల్లగొండకే నాలుగు ఎమ్మెల్సీలు..! | MLA Quota MLC Candidates List In Nalgonda | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pranay murder case: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’ ప్రణయ్ హత్యకేసులో A6గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ రావుకు కోర్టు జీవితఖైదు విధించింది. తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కూతురు (అమృత బాబాయ్ కూతురు) బోరున విలపించింది. ఈ కేసుతో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత ఇరికించిందని ఆరోపించింది. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Amrutha Prannoy murder case: A1 మారుతి రావు మరణం.. 5ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు..? తెలుగు రాష్ట్రాలతోపాటు దేశహ్యప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ హత్య కేసులో ఈరోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న పరువుహత్యకు ప్రణయ్ గురయ్యాడు. విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించారు. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Collapse: రెస్క్యూ టీమ్‌కు కూడా డేంజరే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన! ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్ లో 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయన్నారు. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society శ్రీపాల్ రెడ్డి భార్య పట్టలేని ఆనందం | Sripal Reddy wife and Brother reaction on Victory | RTV By RTV 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC tunnel : రంగంలోకి రైల్వే.. ఆ భారీ యంత్రాలతో మిషన్ కటింగ్ ! ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోవడంతో అందులో చిక్కకుపోయిన 8 మందిని కాపాడేందుకు రైల్వేశాఖ సైతం సహాయ చర్యల్లో పాల్గొంది. ప్లాస్మా కట్టర్, బ్రోకో కటింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించి భారీ లోహాలను కత్తిరించడంలో రైల్వేలకు నైపుణ్యం ఉంది. By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గర్భసంచిలో 10 కేజీల గడ్డ.. సుర్యాపేటలో అరుదైన శస్త్రచికిత్స! సూర్యాపేటలో ఓ మహిళ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఆ మహిళ సూర్యపేటలోని స్వాతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులను సంప్రదించగా.. గర్భసంచిలో 10 కేజీల గడ్డ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు! నల్గొండ జిల్లా పంటపొలంలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. బొత్తలపాలెం వద్ద ఓ రైతు పొలంలో రూ.500 నోట్లతో కూడిన 50 కట్టలు దర్శమిచ్చాయి. పోలీసులకు సమాచారం అందించగా వాటిని పరిశీలించిన సీఐ వీరబాబు ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నకిలీ నోట్లుగా తెలిపారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ఢీ.. 15 మందికిపైగా! నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చింతపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn