తెలంగాణ Suryapet: అయ్యో బాల గాంధీ.. పెద్దగట్టు జాతరలో కన్నీరు పెట్టించే దృశ్యం! సూర్యపేట పెద్దగట్టు జాతరలో హృదయవిదారకర దృశ్యం కలిచివేసింది. గాంధీ తాత వేషధారణలో ఓ బాలుడు 5 రోజులుగా రాత్రిపగలు యాచించి అలసిపోయాడు. దీంతో మిట్ట మధ్యాహ్నం ఎండలోనే నేలపై కునుకు తీశాడు. ఈ ఫొటో వైరల్ అవుతుండగా 'అయ్యో బాలగాంధీ' అంటూ సింపతి చూపుతున్నారు. By srinivas 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు సెలవు ప్రకటించిన సర్కార్! స్కూల్, కాలేజీ విద్యార్థలకు గుడ్‌న్యూస్. నేడు రెండు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bird flu: ఆ జలాశయంలో కోళ్ల కళేబరాల గుట్టలు.. ఒకరి అరెస్ట్! నల్గొండ జిల్లా అక్కంపల్లి జలాశయంలో కోళ్ల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది. హైదరాబాద్‌తోపాటు 500 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న జలాయశంలో వందల సంఖ్యలో చచ్చిన కోళ్లను పడేసిన పడమటితండాకు చెందిన రాజమల్లును పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చం*పినా తండ్రి | Father ki*lled son | Nalgonda | RTV By RTV 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nalgonda: మీరు సూపర్ సార్.. ఉదయం 5 గంటలకే.. టెన్త్ స్టూడెంట్ ఇంటికెళ్లి యాదాద్రి కలెక్టర్ ఏం చేశాడంటే!? పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం సాధించడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయన విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో ప్రారంభించారు. By Bhavana 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఏ-1 అన్న, ఏ4- నానమ్మ.. ఆయుధమే లేకుండా హత్య.. సూర్యాపేట ఎస్పీ షాకింగ్ ప్రకటన! సూర్యాపేట పరువు హత్య పై ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో A1గా అమ్మాయి అన్నయ్యను, A4గా నాయనమ్మను చేర్చినట్లు తెలిపారు. నిందితులు ఎలాంటి ఆయుధం వాడకుండా కృష్ణను చేతులతనే చంపినట్లు తెలిపారు. By Archana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet Murder: చంపింది నాయనమ్మే .. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు! సూర్యాపేట పరువు హత్య కేసులో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. అన్నయ్యను రెచ్చగొట్టి తన నానమ్మే కృష్ణను హత్య చేయించినట్లు తెలిపింది. అంతేకాదు హత్య తర్వాత తనభర్త ప్రైవేట్ పార్ట్స్‌ను నాన్నమ్మ కసితీరా తొక్కినట్లు వాపోయింది By Archana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నల్లగొండ దద్దరిల్లేలా.. రైతు మహాధర్నా | BRS Nalgonda Ryhtu Maha Dharna KTR | CM Revanth Reddy | RTV By RTV 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet Murder: నా భర్తను వెంటాడి చంపింది..మా అన్నలే.. సూర్యాపేట మర్డర్ లో సంచలన నిజాలు సూర్యాపేట జిల్లా పరువు హత్య ఘటనలో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో ఆమె కుటుంబ సభ్యులే తన భర్త హత్య చేయించినట్లు తెలిపింది. By Archana 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn