TG Crime : లవర్ తో జంప్..15 నెలల కొడుకుని బస్టాండ్‌లో వదిలేసి!
నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఓ మహిళ వ్యవహరించింది. ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం 15 నెలల కొడుకుని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయింది.
నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఓ మహిళ వ్యవహరించింది. ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం 15 నెలల కొడుకుని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయింది.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిప్యూటీ తహశీల్దార్ జావీద్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. పౌర సరఫరాల శాఖ సీజ్ చేసిన వాహనాలు విడుదల చేసేందుకు ఆయన ఇటీవల లంచం తీసుకున్నందుకు పోలీసులు అదపులోకి తీసుకున్నారు.
యాదాద్రి జిల్లాలో అబార్షన్ల వ్యవహారం కలకలం రేపుతోంది. భువనగరిలోని గాయత్రి ఆసుపత్రి అబార్షన్లకు అడ్డగా మారిందన్న ఆరోపణలున్నాయి. విషయం బయటకు రావడంతో గాయత్రి ఆసుపత్రిపై సోమవారం తెల్లవారుజూమున SOT పోలీసులు దాడులు చేశారు.
నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళతో వివాహహేతర సంబంధం పెట్టుకున్నాడని అతన్ని చెట్టుకు కట్టేసి మరి కొట్టి చంపేశారు. నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాది కాలంగా విధులకు డుమ్మా కొడుతూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ సుల్తానా దర్జాగా లైఫ్ ఎంజాయ్ చేసింది. సుల్తానా అవినీతిలో హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ ఛార్జ్ మాజీ ఎంఈవో సామ్యా నాయక్ కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకున్నారు
నల్గొండ జిల్లా రెండు రకాల తీవ్రవాదాలకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వామపక్ష తీవ్రవాదం, ఐఎస్ఐ కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు.