తెలంగాణ BIG BREAKING: డేంజర్లో నాగార్జునసాగర్! నాగార్జున్ సాగర్‌కు ప్రమాదం పొంచివుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా బ్లాకుల్లో 6 మీటర్ల లోతు గుంతలు పడ్డాయని, వెంటనే మరమత్తులు చేపట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతోందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరగా పనులు చేయించాలని కోరుతున్నారు. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం నాగార్జునాసాగర్ దగ్గర మళ్ళీ హైడ్రామా చోటు చేసుకుంది. భద్రత ఎవరు చూస్తారన్న దానిపై కొంతసేపు గందరగోళం ఏర్పడింది. మొదట సీఆర్పీఎఫ్ ను తొలగించారు...చివరకు మళ్ళీ వాళ్ళే ఆధీనంలోకి తీసుకోవడం చర్చనీయాంశం అయింది. By Manogna alamuru 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కార్తీక మాసం స్పెషల్.. శివయ్య దర్శనానికి పడవ ప్రయాణం, ధర ఎంతంటే? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. కార్తీక మాసం రోజు అంటే ఇవాళ్టి నుంచే ఈ టూర్ ప్యాకేజీని పర్యాటక శాఖ ప్రకటించింది. 120 కి.మీ మేర 7గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. సుమారు 100మంది టూరిస్టులతో పడవ బయల్దేరింది. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nagarjuna Sagar Canal : ఖమ్మంలో కాలువకు మరోసారి గండి ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి పడింది. కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పడగా.. దానికి అధికారులు కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేశారు. తాజాగా కాలువకు మరోసారి గండి పడడంతో అధికారుల పనితీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: శ్రీశైలం, నాగార్జునా సాగర్ కు భారీ వరద నీరు..గేట్లు ఎత్తిన అధికారులు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో శ్రీశైలం జలాశయంలో ఆరు గేట్లను, నాగార్జునా సాగర్ లో 16 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం..16 గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 16 డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,78,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: నిండుకుండలా మారిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar : కొనసాగుతున్న వరద.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఓపెన్ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్ల నుండి నీటి విడుదల చేశారు.16 గేట్లు 10 అడుగుల మేర.. 10 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,60,691 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో ప్రమాదం.. కుప్పకూలిన.. TG: నాగార్జున సాగర్‌లో ప్రమాదం సంభవించింది. సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్ట్ 1న ఈ రిటెయినింగ్ వాల్ కూలిపోగా.. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. కూలీలు షిఫ్టు మారే సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn