క్రైంMurder Case: సామాజిక కార్యకర్తను చంపిన భార్య, అత్త.. కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ సంచలనం! ముంబైలో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. By srinivas 07 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం40 ఏళ్లుగా పరారీలో..పోలీసులకే చుక్కలు చూపించాడు.. చివరకు.. ! ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాల 40 ఏళ్ల నాటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. 40 సంవత్సరాల క్రితం ఓ భూ వివాదంలో తన పొరుగువారిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు మధ్యప్రదేశ్‌లోని దట్టమైన అడవుల్లో సాధువు వేషంలో అరెస్టు చేశారు. By Krishna 04 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంShocking News: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది? ఓ ఇంటి రిఫ్రిజిరేటర్లో 20ఏళ్ల కిందటి మానవ పుర్రె, ఎముకలు లభించడం సంచలనం రేపుతోంది. కేరళ చొట్టనిక్కర గ్రామంలోని డాక్టర్ ఫిలిప్ జాన్ ఇంట్లో మానవ అవశేషాలు దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్రెట్ మర్డర్స్ కేసుపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. By srinivas 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMurder case: పుస్తెల తాడు కోసమే మేకల కాపరి హత్య.. అనకాపల్లి వివాహిత మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు! ఏపీ లక్కవరం వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మేకల మేతకు వెళ్లిన నరసమ్మ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కోసమే ఆమెను హతమార్చినట్లు నిర్ధారించారు. ఛత్తీష్‌గఢ్ బార్డర్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. By srinivas 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంSuryapeta Murder Case: మర్డర్ స్కెచ్ వేసింది తండ్రే.. సూర్యాపేట కృష్ణ కేసులో మరో బిగ్ ట్విస్ట్! సూర్యపేట కృష్ణ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.- కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామంలో, కులంలో పరువు పోయిందనే కోపంతో హత్య ఎలా చేయాలో తన కొడుకులకు స్కెచ్ గీసి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. By srinivas 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMeerpet Madhavi Gurumurthy Case: 8గంటలు 16 వస్తువులు.. మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో కీలక అప్ డేట్! మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో పోలీసులు కీలక అప్ డేట్స్ బయటపెట్టారు. నిందితుడు గురుమూర్తి ఆనవాళ్లు లభించకుండా దాదాపు 8 గంటలపాటు డిటర్జెంట్, ఫినాయిల్ ఉపయోగించి ఇళ్లు క్లీన్ చేశాడని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. By srinivas 28 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంGurumurthy: మొదట కాళ్లు.. తర్వాత తల.. మాధవిని ఎంత క్రూరంగా నరికాడంటే..! మీర్పేట్ మర్డర్ కేసు వివరాలను వెల్లడించారు రాసకొండ సీపీ సుధీర్ బాబు. గురుమూర్తి పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడన్నారు. బాడీని నాలుగు పార్ట్స్ చేసి ఇంట్లో స్టవ్ పై కాల్చి బూడిద చేశారన్నారు. ఇది అతి కిరాతకమైన మర్డర్, అతనిలో పశ్చాత్తాపం కనిపించట్లేదన్నారు. By srinivas 28 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKhammam: మిర్చితోటలో కోటీశ్వరుడి మృతదేహం.. తాళ్లతో కట్టి, కొట్టి చంపి! హైదరాబాద్‌కు చెందిన బొల్లు రమేష్ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని పోలీసులు నిర్ధారించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడు అహ్మద్ ఖాద్రిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. By srinivas 25 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKhammam: కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన ఖమ్మం యువకుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. పోలెపల్లికి చెందిన సంజయ్‌ను దుండగులు చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. By srinivas 15 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn