ఇంటర్నేషనల్ China: చరిత్ర సృష్టించిన చైనా.. చంద్రుని ఆవలివైపు మట్టితో తొలిసారిగా భూమిపైకి ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరి.. చివరికి జూన్ 25 మట్టి నమూనాలతో భూమిపైకి విజయవంతంగా చేరుకుంది. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చంద్రుడిపై రైల్వే స్టేషన్.. నాసా క్రేజీ ప్రాజెక్ట్..! చంద్రుడిపై పలు ప్రాజెక్టులు చేసేందుకు పలు దేశాలు ఉవ్విళ్లూరుతుండగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా మాత్రం చంద్రుడిపై రైళ్లను నడపాలని యోచిస్తోంది. అవును ఇది నిజమే త్వరలో చంద్రుడి పై రైల్వే స్టేషన్ నిర్మించాలని నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : తొలిసారిగా చంద్రునిపై రాకెట్‌ను ప్రయోగించిన పాకిస్థాన్ పాకిస్థాన్ తొలిసారిగా చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్‌ను విజయవంతంగా పంపించింది. ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. ఈ లూనార్ మిషన్‌కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది By B Aravind 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International : చంద్రుని టైమొచ్చింది.. జాబిల్లి మీద టైమ్ సెట్ చేస్తున్న నాసా! భూమిపై ఏ మూల ఎక్కడ ఎంత టైమైందో మనం తెలుసుకోగలము. ఒక్కో చోట ఒక్కో టైమ్ ఉన్నా కూడా కాలిక్యులేట్ చేసుకుని చెప్పగలము. అలాగేఇక మీదట మనం చంద్రుని మీద కూడా టైమ్ తెలుసుకోవచ్చని చెబుతోంది నాసా. చంద్రుని మీద టైమ్ జోన్ నిర్ధారించాలని నాసాకు అమెరికా వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Solar Eclipse : సూర్య గ్రహణం వెనుక దాగిన కథనాలు.. తప్పక తెలుసుకోండి..! ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న రానుంది. దీని పై సైన్స్ ఒకవైపు, మతం మరో వైపు వాదులాడుకుంటుంటే.. ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి వాదన ఏంటి అనేది తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayan-4: 2028లో చంద్రయాన్ -4 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. 2028లో ఇస్రో చంద్రయాన్ -4 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మిషన్‌లో చంద్రుని లూనార్ సర్ఫెస్ నుంచి శాంపిల్స్ తీసుకురానుంది. అలాగే 2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి పంపనుంది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఉద్యోగంలో విజయం సాధించలేదా?ఇలా చేయండి..! మీరు మీ ఉద్యోగంలో ఆశించిన ఫలితాలను పొందకపోతే, చంద్రుడు కారణం కావచ్చు. ఆత్మ విశ్వాసం దెబ్బతినడం వలన జరిగే ఈ పరిణామాలకు కొన్ని పరిహారాలున్నాయి. అవి పాటిస్తే మీరు కోల్పోయిన మీ విజయాన్ని తిరిగి పొందవచ్చు. By Nedunuri Srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Chandrayaan-3: చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సిగ్నల్స్.. చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సంకేతాలు అందుతున్నాయి అని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దక్షిణ ధ్రువంలో నిద్రాణ స్థితిలోనూ చంద్రయాన్ లొకేషన్లు గుర్తిస్తోందని చెబుతున్నారు. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Lunar Lander: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మానవయాత్రకు సిద్ధమైన అమెరికా దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లి పైకి మరోసారి మానయయాత్ర చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఏడాది చివర్లో నాసా.. ఆర్టెమిస్-2 ప్రయోగం చేపట్టనుంది. ఫ్లోరిడాలోని సోమవారం ఉదయం ల్యాండర్‌ను నాసా శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn