ఇంటర్నేషనల్ Space:అందరికీ వెన్నెలలు పంచే చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా.. చందమామ అందిన రోజు... అంటూ పాట పాడేసుకున్నాం.చందమామను అందేసుకున్నాం, కానీ ఇప్పటివరకు చంద్రుడు ఎలా వచ్చాడో ఎవరికీ తెలియదు. దీని మీద చాలా పరిశోధనలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా జాబిల్లి పుట్టుక మీద మరో పరిశోధన వెలువడింది. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Space wonders:అంతరిక్షంలో కూడా రంగు, రుచి, వాసన..ఉంటాయా? భూమ్మీద ఏ చోటకు వెళ్ళినా అక్కడి వాతావరణం బట్టి రంగు, రుచి, వాసన, శబ్దాలు మనకు తెలుస్తుంటాయి. వెళ్ళిన ప్రతీచోటా మనం ఏదోక అనుభూతిని పొందుతూనే ఉంటాం. అలాగే అంతరిక్షంలో కూడా అలాంటి అనుభూతులు ఉంటాయా అంటే....అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అక్కడ కూడా పైవన్నీ మనం తెలుసుకోవచ్చని చెబుతున్నారు. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chandrayaan-3: అంతా అయిపోయింది...ఇక ఆశల్లేవు ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 కథ ఇంక ముగిసినట్టే. చంద్రుని మీద ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు మేల్కొనే ఛాన్స్ కనిపించడం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదని చెబుతున్నారు. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu chandrayan-3:ఇప్పటివరకూ ఎలాంటి సందేశాలు లేవు-ఇస్రో చంద్రుని మీద ఉన్న మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే ఈ రోజు నుంచి అవి మళ్ళీ తిరిగి పని చేయాలి కానీ ఇప్పటి వరకూ వాటి నుంచి ఎటువంటి సందేశాలు అందలేదని ఇస్రో తెలిపింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayaan-3 Mission: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు స్లీప్ మోడ్ నుంచి లేస్తాయా? భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి. By Manogna alamuru 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్.... చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో...! చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలకమైన విషయాలను చంద్రయాన్-3 ఇస్రోకు అందించింది. దీని ప్రకారం చంద్రుని ఉపరితలంపై లోతుని బట్టి ఉష్ణోగ్రత మారుతూ వుందని పేర్కొంది. చంద్రుని ఉపరితలంపై -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతూ వున్నట్టు పేర్కొంది. మరికొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపింది. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INDIA’s First Moon Walk: వావ్...జాబిల్లిపై వడివడిగా అడుగులు వేస్తోన్న రోవర్, వీడియో వైరల్..!! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుంచి చంద్రుని ఉపరితలంపైకి ఎలా నెమ్మదిగా దిగిపోతుందో ఈ వీడియోలో చూడవచ్చు.ఇస్రో ట్విట్టర్ లో చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుండి దిగిపోయిందని, జాబిల్లిపై భారత్ నడిచందని ఇస్రో పోస్టు చేసింది. చంద్రయాన్-3 ఆగస్టు 23 సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. By Bhoomi 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తుది దశకు చేరిన చంద్రయాన్... ల్యాండింగ్ కు ఇంకా మూడు రోజులే.....! భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్ మాడ్యుల్ తన రెండవది, చివరిదైనా డీ బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు చంద్రునికి అత్యంత సమీప ప్రాంతానికి ల్యాండర్ చేరుకుంది. ప్రస్తుత విక్రమ్ ల్యాండర్ కక్ష దూరం 25 కిమీX134 కిలోమీటర్లకు తగ్గించినట్టు తెలిపింది. By G Ramu 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియ పూర్తి.... చంద్రునికి మరింత దగ్గరగా విక్రమ్ ల్యాండర్...! చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండింగ్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియను(కక్షను మరింత తగ్గించుకుంది) పూర్తి చేసుకుంది. దీంతో ల్యాండర్ చంద్రునికి మరింత సమీపంలోకి చేరుకుంది. ఈ నెల 23న ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. By G Ramu 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn