నేషనల్ Mamata Banerjee : బొక్క బోర్లా పడుతుందా.. కేజ్రీవాల్ చేసిన తప్పే చేస్తానంటున్న మమతా బెనర్జీ! బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. మూడుసార్లు హ్యాట్రిక్ సాధించింది. అయితే నాలుగో సారి గెలుస్తామని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ చేసిన తప్పే మమతా బెనర్జీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. By Krishna 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ADR Report: రిచ్ చంద్రబాబు..పూర్ మమత..ఏడీఆర్ నివేదిక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అందరి కంటే రిచ్ అని చెబుతున్నారు. కళ్ళు చెదిరే ఆస్తులతో దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో.. చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ చెబుతోంది. దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది. By Manogna alamuru 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు! బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటుతోంది. ఆరు స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. నైహతి, హరోవా, మెదినీపూర్, తల్దాంగ్రా, సీతాయ్ (ఎస్సీ), మదారిహత్ (ఎస్టీ)లో ముందంజలో ఉంది. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu West bengal: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం.. మమతా బెనర్జీ ప్రభుత్వం అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం ఎవరైనా లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడితే ఈ ఘటనలో బాధితులు చనిపోయినా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లైతే దోషులకు మరణ శిక్ష విధిస్తారు. By B Aravind 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata case: అభయ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్.. సీబీఐకి కీలక ఆదేశాలు! జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 3 గంటలు సమయం ఎందుకు తీసుకున్నారని అధికారులపై సీరియస్ అయింది. ఆగస్టు 22న కేసు విచారణ స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం మమతాపై పరువునష్టం కేసు దాఖలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ! పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై కోల్కతా హైకోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. గవర్నర్ హౌస్లోని మహిళా ఉద్యోగులు కార్యకలాపాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని ఇటీవలె దీదీ కామెంట్లు చేశారు.దీనిపై గవర్నర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్! పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మమతా బెనర్జీ.. పార్లెమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. తాజాగా ఆప్ కూడా పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అక్కడి సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. By V.J Reddy 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఇండియా కూటమి మీటింగ్ కి నితీష్ డుమ్మా..అసలేం మీటింగ్ అంటున్న మమత తాాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పెద్ద దెబ్బనే కొడుతున్నాయి. వీటి ప్రభావం ఇండియా కూటమి మీద కూడా పడుతున్నాయి. తాజాగా కూటమి మీటింగ్ కు నితీష్ హాజకు కావడం లేదని ప్రకటించారు. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమితా బచ్చన్ తో మమతా బెనర్జీ భేటీ... బిగ్ బీకి రాఖీ కట్టిన దీదీ....! పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిగ్ బీ అమితాబచ్చన్ ను కలిశారు. ముంబైలోని ఆయన నివాసంలో అమితాబ్ తో దీదీ భేటీ అయ్యారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ముచ్చటించారు. అనంతరం బిగ్ బీకి మమతా బెనర్జీ రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అమితాబచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn