క్రైం Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...స్పాట్ లో 24 మంది! మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తరువాత ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం! నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో దోమల పెంటవద్ద బస్సును కారు ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నారు. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kunal Kamra: కుణాల్ కామ్రాకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు న్యాయస్థానం ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కుణాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. By B Aravind 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uddhav Thackeray: ఔరంగాజేబు సమాధి వివాదంలోకి చంద్రబాబును లాగిన ఉద్ధవ్.. సంచలన వ్యాఖ్యలు! ఔరంగజేబు 300 ఏళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు సమాధి తవ్వాల్సిన అవసరం ఏంటని ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే.. ఎన్డీయేలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ను పిలవాలన్నారు. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bus fire accident: ఉద్యోగానికి వెళ్తున్న నలుగురు బస్సులో సజీవదహనం మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్లో ప్రైవేట్ ఎంప్లాయిస్ను తీసుకెళ్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో నలుగురు మంటల్లోనే చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MH: నాగ్ పూర్ లో ఉద్రిక్తత..ఔరంగజేబు సమాధి కోసం ఘర్షణ నాగ్ పూర్ లోని ఔరంగజేబు సమాధిని కూల్చేయాలంటూ మహారాష్ట్రలోని వీహెచ్ పీ నిర్వహించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిమ్ ల పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారంటూ వదంతులు వ్యాపించడంతో రెండు గ్రూపులు ఘర్షణకు పాల్పడ్డాయి. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra: లిప్స్టిక్తోపాటు కత్తీ, కారం పొడి తీసుకెళ్లండి.. మంత్రి కీలక వ్యాఖ్యలు మహిళా దినోత్సవం సందర్భంగా.. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత గులాబ్రావ్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు బయటికి వెళ్లిప్పుడు పర్సులో లిప్స్టిక్తో పాటు ఆత్మరక్షణ కోసం కత్తి, కారం పొడి వంటివి కూడా తీసుకెళ్లాలని సూచించారు. By B Aravind 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dhananjay Munde: సర్పంచ్ హత్య.. మంత్రి రాజీనామా! మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో మంత్రి ధనంజయ ముండే రాజీనామా చేయగా సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మహారాష్ట్రలో దారుణం.. ఈర్ష్యతో బాలుడు చిన్నారిని ఏం చేశాడంటే? ఈర్ష్యతో 13 ఏళ్ల బాలుడు ఓ చిన్నారిని హతమార్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆరేళ్ల బాలికను కుటుంబ సభ్యులు అందరూ కూడా ముద్దు చేయడంతో ఆ యువకుడు ఈర్ష్యగా ఫీల్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ సినిమా చూసి ఆమెను ఓ గుట్టకు తీసుకెళ్లి బండరాయితో చంపేశాడు. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn