Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు భార్యకు ఈ బహుమతి ఇస్తే.. మీరు ఊహించనివి జరుగుతాయ్!
మహాశివరాత్రి రోజు ప్రతి భర్త తన భార్యకు వెండి పట్టీలను బహుమతిగా ఇవ్వడం వల్ల శుభాలు జరుగుతాయని నమ్ముతారు. శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. దీంతో ఒక వ్యక్తి కోరుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. అన్ని రకాల విలాసాలు, సుఖాలు లభిస్తాయి. జీవితంలో ప్రేమ పెరుగుతుంది.