Maha Kumbh Mela: మహా కుంభమేళాలో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు..!
ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ అంచనా వేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.