DC vs LSG : ఢిల్లీ బౌలర్ల పంజా.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నో!
ఎకానా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు.నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు కేవలం 141 పరుగులకే కుప్పకూలింది.
ఎకానా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు.నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు కేవలం 141 పరుగులకే కుప్పకూలింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 35 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9.3 ఓవర్లకు జట్టు స్కోర్ 71/5. అబ్దుల్ సమద్ క్రీజులో ఉన్నాడు.
ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోతే లక్నో టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది.
ముంబైతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్నఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. పూరన్ (9), అబ్దుల్ (2) విఫలమయ్యారు. మిల్లర్ (14) పరుగులు చేశాడు.
ఐపీఎల్లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన చెన్నై టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కచ్చితంగా గెలివాలి.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 181 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో చేధించింది. నికోలస్ పూరన్ 61 పరుగులతో సత్తా చాటాడు. మరో మార్క్రమ్ 58 పరుగులు చేశాడు.
స్లో ఓవర్ రేటు కారణంంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం (రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో 26 బంతులు ఎదురుకుని 17 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్ పై 0, హైదరాబాద్ పై 15, పంజాబ్ పై 2) మాత్రమే చేశాడు.