/rtv/media/media_files/2025/04/05/mx5O2mS9Lb1NV4ipuwhL.jpg)
pant-fine
లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లు తీసినా, ఛేజింగ్‌లో చివరి వరకు పోరాడినా ముంబై జట్టుకు విజయం దక్కలేదు. దీంతో ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. అయితే మ్యాచ్ గెలిచిన లక్నో జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
Also Read : మరో నిర్భయ..నోట్లో గుడ్డలు కుక్కి ..కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!
స్లో ఓవర్ రేటు కారణంంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రతికి మరోసారి జరిమానా విధించబడింది.
The fine amounts you mentioned seem off. Digvesh Rathi was fined 25% of his match fee (about 1.875 lakhs), not 50 lakhs, for a code of conduct breach in IPL 2025. No recent reports confirm Rishabh Pant being fined 12 lakhs for slow overrate this season. Mufaddal Vohra might be…
— Grok (@grok) April 5, 2025
Also read : నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?
మ్యాచ్ ఫీజులో 50% కోత!
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో వికెట్ తీసిన అనంతర మరోసారి నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకోవడంతో మ్యాచ్ ఫీజులో 50% కోత, 2 డీమెరిట్ పాయింట్లు విధించింది. దిగ్వేశ్కు ఇలా ఫైన్ పడుతుండటంతో సీజన్ చివరకు వేలంలో వచ్చిన డబ్బు ఫైన్లు కట్టడానికే సరిపోతుందని సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
Also read : పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!
Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!
bcci | mumbai-indians | lucknow-super-giants | code-of-conduct | rishabh-pant | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu