స్పోర్ట్స్ Rishabh Pant : పరువు తీస్తున్న పంత్.. రూ.27 కోట్ల పెట్టి కొంటే 17 పరుగులు! ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం (రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో 26 బంతులు ఎదురుకుని 17 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్ పై 0, హైదరాబాద్ పై 15, పంజాబ్ పై 2) మాత్రమే చేశాడు. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ LSG vs PBKS IPL 2025: లక్నో తొలి ఇన్నింగ్స్ కంప్లీట్.. కింగ్స్ ముందు టార్గెట్ ఎంతంటే? పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు ముందు 172 టార్గెట్ ఉంది. By Seetha Ram 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant Stumping: ధోనీ లాగా ఫీల్ అవ్వకు.. ఢిల్లీని గెలిపించిన పంత్! ఢిల్లీ vs లక్నో మధ్య మ్యాచ్ నిన్న రసవత్తరంగా సాగింది. లక్నో చేతిలో మ్యాచ్‌ను ఢిల్లీ లాక్కుంది. అయితే LSG ఓటమికి కారణం కెప్టెన్ రిషబ్ పంతేనని ట్రోల్స్ మొదలయ్యాయి. ధోనీలా స్టంప్స్ చేయబోయి బాల్ మిస్ చేయడంతోనే ఢిల్లీ గెలిచిందని కామెంట్స్ పెడుతున్నారు. By Seetha Ram 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket 27 కోట్లు బొక్క| Rishabh Pant |Delhi Capitals vs Lucknow Super Giants Latest Update |IPL 2025 | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant: విరాట్ - ధోనీకి రాని ఘనత రిషబ్ పంత్‌కు దక్కింది.. ఎమోషనల్ పోస్ట్ వైరల్! టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేటయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. బెస్ట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gambhir: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇద్దరు వికెట్ కీపర్లలో అతడే మా ఫస్ట్ చాయిస్: గంభీర్! ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా వికెట్ కీపర్‌గా తమ ఫస్ట్ ఛాయిస్ కేఎల్ రాహులేనని హెడ్‌కోచ్ గంభీర్ అన్నాడు. అతడు ఇప్పుడు తమ నంబర్ వన్ వికెట్ కీపర్ అని చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ కు ఏ క్షణంలోనైనా అవకాశం రావచ్చని పేర్కొన్నాడు. By Seetha Ram 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant : రిషభ్ పంత్ మంచి మనసు.. పేదల కోసం కీలక నిర్ణయం టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, తనకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్ధిక సాయంగా అందించనునున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు పంత్ తన ఎక్స్ వేదికగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జట్టు ఇదే! ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్, జైస్వాల్, కోహ్లీ, రాహుల్, పంత్, శ్రేయస్, హార్దిక్, జడేజా, పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్షదీప్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. By Kusuma 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant: ధోనీని రీప్లేస్ చేయడం కష్టం.. అతడు దేశానికి హీరో: పంత్ MS ధోనీపై రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు రెండుసార్లు వరల్డ్ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసలు కురిపించాడు. ధోనీ దేశానికి హీరో అని, అతడిని రీప్లేస్ చేయడం కష్టమని అన్నాడు. ఆ దిశగా తాను సాగుతానని తెలిపాడు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn