PBKS vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
స్లో ఓవర్ రేటు కారణంంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.
లఖ్‌నవూ వరుస సరాజయాలపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా లఖ్‌నవూ అత్యధిక ధరకు దక్కించుకున్న రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గొయోంక ఏదో ఒక మార్పు చేయాలని సూచించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం (రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో 26 బంతులు ఎదురుకుని 17 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్ పై 0, హైదరాబాద్ పై 15, పంజాబ్ పై 2) మాత్రమే చేశాడు.
పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు ముందు 172 టార్గెట్ ఉంది.
ఢిల్లీ vs లక్నో మధ్య మ్యాచ్ నిన్న రసవత్తరంగా సాగింది. లక్నో చేతిలో మ్యాచ్‌ను ఢిల్లీ లాక్కుంది. అయితే LSG ఓటమికి కారణం కెప్టెన్ రిషబ్ పంతేనని ట్రోల్స్ మొదలయ్యాయి. ధోనీలా స్టంప్స్ చేయబోయి బాల్ మిస్ చేయడంతోనే ఢిల్లీ గెలిచిందని కామెంట్స్ పెడుతున్నారు.
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేటయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. బెస్ట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా వికెట్ కీపర్‌గా తమ ఫస్ట్ ఛాయిస్ కేఎల్ రాహులేనని హెడ్‌కోచ్ గంభీర్ అన్నాడు. అతడు ఇప్పుడు తమ నంబర్ వన్ వికెట్ కీపర్ అని చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ కు ఏ క్షణంలోనైనా అవకాశం రావచ్చని పేర్కొన్నాడు.