/rtv/media/media_files/2025/04/14/cKFJdFhiZMWjVtQoEgxu.jpg)
CSK vs LSG
ఐపీఎల్‌లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన చెన్నై టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కచ్చితంగా గెలివాలి. చెన్నై టీమ్‌లో రషీద్ ఖాన్ ఈరోజు ఆడనున్నారు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట్లో చెన్నై ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ అట్టడుగు స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలుంటాయి. మరీ ధోని సేన గెలుస్తుందో ? లేదో ? చూడాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే.
Also Read: ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఇదేం పనిరా.. మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్
మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, ఆకాశ్ దీప్
Also Read: నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు.. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సంచలన కామెంట్స్!
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్
రచిన్ రవీంద్ర, రషీద్, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబె, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, ఖలీల్ అహ్మద్, కాంబోజ్, నూర్ అహ్మద్, పతిరణ