స్పోర్ట్స్ RR vs CSK : చితకొట్టిన నితీశ్ రాణా..రాజస్థాన్ భారీ స్కోరు! గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 9వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. By Krishna 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఇంతకీ ధోనీ.. విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడు?.. అసలు సంగతి ఇది! అసలు ధోనీ.. విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడడన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ధోనీ.. విఘ్నేశ్‌ను నీ వయసు ఎంత అని అడిగి, ప్రతిమ్యాచ్‌లోనూ ఇలాగే చక్కగా ఆడమని సూచించాడట. విఘ్నేశ్ స్నేహితుడు శ్రీరాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025లో ముంబై చెత్త రికార్డు.. ఐపీఎల్ లోనే ఏ జట్టుకూ లేని! ఐపీఎల్ 2025ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది. దీంతో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2013 నుండి 2025 వరకు, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్లో తన తొలి మ్యాచ్ లో ముంబై గెలవలేదు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport Dhoni Review: ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో! తనకంటే మంచి వికెట్ కీపర్ ఇప్పటికీ లేడని మరోసారి నిరూపించాడు ధోనీ. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి సూర్య కుమార్ యాదవ్ ను 0.12సెకన్లలో స్టంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇది చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ, అభిమానులు కూడా షాక్ అయ్యారు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs CSK: ముంబైను వణికించిన రూ. 10కోట్ల బౌలర్.. చెన్నై టార్గెట్ 156 చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPLలో ఆంధ్రా రొయ్యల వ్యాపారి కొడుకు.. ఎవరీ సత్యనారాయణరాజు? ఐపీఎల్లో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐపీఎల్ నుంచి ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో చెప్పిన..సీఎస్ కే బ్యాటింగ్ కోచ్ By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: ప్లేఆఫ్ రేసులో ఆరు జట్లు.. ఐపీఎల్ లో ఈసారి కేవలం 11 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కేకేఆర్,రాజస్థాన్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే తర్వాతి 3,4 స్థానాలకోసం ఇప్పటికే 6 జట్లు పోటీ పడుతున్నాయి.వారిలో ఎవరు ఫ్లేఆఫ్స్ కు చేరుతారో ఇప్పుడు అంచనా వేద్దాం. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేడు చెన్నై వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్.. నేడు చెన్నై వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అహ్మాదాబాద్ వేదికగా జరగనుంది.అయితే ఈ మ్యాచ్ రెండు టీంలకు కీలకంగా కాగా..చెన్నైకి మాత్రం ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునేందుకు మాత్రం కీలకంగా మారనుంది.ఈ రెండు జట్ల బలబలాలు ఇప్పుడు చూద్దాం. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn