హర్మూజ్ దాటి భారత్‌కు చేరిన మరో LPG నౌక..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మరో ఎల్పీజీ నౌక 'సైమి' హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి స్వదేశానికి చేరింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మరో ఎల్పీజీ నౌక 'సైమి' హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి స్వదేశానికి చేరింది.
LPG సిలిండర్ బుక్ చేసుకునే విధానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. మే 1 నుంచి ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ఇకనుంచి చమురు కంపెనీలే ప్రతినెలా LPG సిలిండర్ ధరలను సవరిస్తాయి.
భారత్‌కు చెందిన 'గ్రీన్ ఆశా' అనే ఎల్పీజీ (LPG) నౌక హర్మూజ్ జలసంధి మార్గాన్ని సురక్షితంగా దాటింది. శనివారం 'గ్రీన్ శాన్వి' ఈ రూట్‌ను దాటిన సంగతి తెలిసిందే. ఆదివారం గ్రీన్ ఆశా కూడా అదే బాటలో ప్రయాణించింది.
పోలీసుల కళ్లు గప్పి నాలుగేళ్లుగా పరారీలో ఉన్న ఒక మాజీ ఆర్మీ కెప్టెన్, చివరకు ఒక చిన్న LPG సిలిండర్ బుకింగ్ వల్ల పోలీసులకు చిక్కాడు. భార్యను హత్య చేసిన కేసులో శిక్ష పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పంజాబ్ పోలీసులు మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు.
భారత్‌కు ఊరటనిచ్చే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా వస్తూ యుద్ధం వల్ల చిక్కుకుపోయిన రెండు భారీ భారతీయ గ్యాస్ నౌకలు 'జగ్ వసంత్', 'పైన్ గ్యాస్' సురక్షితంగా బయటికొచ్చాయి.
గ్యాస్ కొరత నుంచి వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వలస కార్మికులకు 5 కిలోల LPG సిలిండర్లను ఉచితంగా అందజేయనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది.
దేశవ్యాప్తంగా అనేక గ్యాస్ కొరత కొనసాగుతోంది. దీంతో తాజాగా ఎల్పీజీ సీలిండర్ల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఓ గోదాంపై అక్కడి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సోదాలు చేసింది. ఈ దాడుల్లో ఏకంగా 610 LPG సిలిండర్లను సీజ్ చేశారు.