Latest News In Telugu Beauty Tips : ఈ సూపర్ ఫుడ్స్ మహిళల కోసమే.. చర్మం మెరిసిపోయేలా చేసే టిప్స్! మహిళల చర్మ సంరక్షణ కోసం కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. అందులో బాదం, వాల్నట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. రోజుకు తగినంత వాటర్ తాగడంతో పాటు వీలు కుదిరినప్పుడు స్వీట్ పొటాటోస్, టమోటాలు, అవకాడో, చేపలు తింటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dinner Time: డిన్నర్ చేయగానే ఈ పని చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే! తిన్న వెంటనే చాలామంది నిద్రపోతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. కొన్నిసార్లు గుండెల్లో మంట పుడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కారణంగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. By Trinath 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snoring: ఇలా చేస్తే గురకకు చెక్ పెట్టవచ్చు! తగినంత నిద్రపోవడం, సైడ్కు పడుకోవడం, నిద్రకు ముందు మద్యం తాగకుండా ఉండటం, వేడి నీటితో స్నానం చేయడం లాంటివి చేస్తే గురక సమస్య తగ్గుతుంది. ఒకవేళ స్లీప్ అప్నియా గురకకు కారణమైతే, దానికి చికిత్స అవసరం. By Trinath 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Birth Control Pills: యవ్వనంలో గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల సంతానం కలగడం కష్టం అవుతుందా? గర్భనిరోధక మాత్రలు లైంగిక సంక్రమణ వ్యాధుల నుంచి రక్షిస్తాయా? జనన నియంత్రణ మాత్రలకు దూరంగా ఉండాలి? జనన నియంత్రణ మాత్రల దుష్ప్రభావాలేంటి? ఎవరు వాడాలి.. ఎవరు వాడకూడదు? గర్భనిరోధక మాత్రల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త! ఆహారం లో రుచికి తగినట్లుగా ఉప్పును వినియోగించాలి కానీ, అధికంగా ఉపయోగిస్తే మాత్రం లేనిపోని అనారోగ్యాలని కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Contraceptive Pills: గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి! అసురక్షిత ప్రిస్క్రిప్షన్ మాత్రల కంటే జనన నియంత్రణ మాత్రలు చాలా సురక్షితమని డాక్టర్లు చెబుతుంటారు. ఇక ప్రణాళిక లేని గర్భం జీవితాలను దెబ్బతీస్తుంది. ఈ జనన నియంత్రణ మాత్రల గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bottle Feeding : బిడ్డకు డబ్బా పాలు పట్టిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు. అలా డబ్బాపాలు పట్టించేటప్పుడు వాటిని శుభ్రంగా వేడినీటితో కడగాలి, అంతేకాకుండా ఎక్కువ రోజులు ఒకే డబ్బాను వాడకూడదు దీని వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Female Condoms: మహిళలకు వేరే కండోమ్ ఉందా? ఫీమేల్ కండోమ్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు! లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదాన్ని నివారిచేవి కండోమ్లు. పురుషుల కండోమ్లు ఉన్నట్టుగానే మహిళలకు కూడా కండోమ్లు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటితో ప్రయోజనాలేంటి లాంటి సమాచారం కోసం మొత్తం ఆర్టికల్ని చదవండి. By Trinath 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: రోజులో 10నిమిషాలు కేటాయించండి చాలు.. బరువు ఇట్టే తగ్గిపోతారు..! రోజుకు స్క్వాట్స్ వ్యాయామం 10నిమిషాల చొప్పున 3సార్లు చేస్తే బరువు తగ్గుతారు. ఈ వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. నిద్రకు కూడా మంచిది. తక్కువ సమయంలోనే త్వరగా క్యాలరీలు ఖర్చవుతాయి. స్కాట్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn