Latest News In Telugu Office Tips: ఆఫీసులో పొరపాటున ఇలా చేయకండి.. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు! ఆఫీస్‌లో వర్క్ జరుగుతున్న సమయంలో అదే పనిగా ఫోన్ మాట్లాడవద్దు. ఆఫీస్ ఛైర్లో అడ్డదిడ్డంగా కూర్చొవద్దు. కోలిగ్స్ని అనవసరంగా తాకవద్దు. ఏ కారణం చేతనైనా ఎవరితోనూ చాలా దగ్గరగా నిలబడకండి. ప్రైవసీని గౌరవించండి.. మాట్లాడేటప్పుడు దూరంగా ఉండే మాట్లాడండి. By Vijaya Nimma 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Back Pain: పురుషుల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా నడుం నొప్పి.. ఎందుకో తెలుసా? పురుషుల కంటే ఆడవారికే నడుం నొప్పి ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ప్రీమెనుస్ట్రాల్ సిండ్రోమ్, ప్రెగ్నెన్సీ, ఊబకాయం, కండరాలు సరిగా కదులుతుంటే తిమ్మిర్లు సమస్య లాంటి వాటి వల్ల మహిళల్లో నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. By Bhavana 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cashew: ఈ సమస్యలు ఉంటే జీడి పప్పుకు దూరంగా ఉండండి.. లేకపోతే అంతే సంగతి! సహజంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదం, జీడిపప్పు, ఖర్జూర, వాల్నట్స్ లోని పుష్కలమైన పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. అయితే ఎలర్జీ, కొలెస్ట్రాల్, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. By Archana 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking : అతిగా మద్యం సేవిస్తే కలిగే దుష్ప్రభావాలు ఇవే జీవనశైలిలో మద్యం ఒక భాగంగా మారింది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన శరీరం సహజ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుంది. సులభంగా వైరస్ల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods : నెలసరి సమయంలో మూడ్ స్వింగ్స్‌ను ఎలా డీల్ చేయాలి? రుతుస్రావం సమయంలో మూడ్ స్వింగ్స్‌ను డీల్ చేయడానికి ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మెగ్నీషియం రీచ్ ఫుడ్స్ తినండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kiss : 'పర్ఫెక్ట్ కిస్' ఎన్ని సెకన్లు ఉంటుంది..? పురుషులు ఎక్కువగా ఏ ముద్దును ఇష్టపడతారు! డేటింగ్ సైట్ 'కాఫీ మీట్స్ బాసెల్' ప్రకారం పర్ఫెక్ట్ కిస్ 2 లేదా 5 సెకన్ల నిడివి ఉంటుంది. దాదాపు 67శాతం మంది పురుషులు లిప్‌లాక్ ఉత్తమమైనదిగా భావిస్తారు.ఆ తర్వాత ఫోర్ హెడ్ కిస్లను ఇష్టపడతారు. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raisins: చలికాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు! ఎండుద్రాక్షలో సోడియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర బలహీనతను తొలగించడమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. వైరల్ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol Burning: ఈ ఆహారాలు తింటే చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది! బ్యాడ్ కొలెస్ట్రాల్ దరిచేరకూడదంటే ఫాస్ట్ ఫుడ్, జున్ను, ఎర్ర మాంసం, వేయించిన ఆహారాలకు వీలైనంతగా దూరంగా ఉండండి. అదే సమయంలో యాపిల్స్, సిట్రస్ పండ్లు, రాజ్మాతో పాటు ఓట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయిపడుతుంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care: జుట్టు రాలుతుందా? డాన్డ్రఫ్ వేధిస్తుందా? ఈ చిన్న చిట్కా పాటించండి చాలు! చాలా మంది బట్టతల, జుట్టు రాలడం, తలలో డాన్డ్రఫ్ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి. కరివేపాకు, వెల్లుల్లి, కొబ్బరినూనెతో తయారు చేసిన మిశ్రమం జుట్టుకు అప్లై చేయండి. కేవలం ఏడు రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూస్తారు. By Archana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn