Latest News In Telugu Health Tips: ఈ బిజీ లైఫ్ లో.. ఈ పనులు చేయకపోతే మీ ఆరోగ్యం పాడైనట్లే..! ఈ మధ్య కాలం చాలా మంది రోజంతా బిజీగా గడిపేస్తూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్న ప్రతీ రోజు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు. సరైన నిద్ర, ప్రాపర్ హైడ్రేషన్, యోగ, హెల్తీ మీల్ ప్లానింగ్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ పాటించాలి. By Archana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: దాల్చిన చెక్కతో మధుమేహానికి చెక్.. ఎలానో తెలుసా? సహజంగా రోజూ తినే ఆహారంలో రుచి, మంచి సువాసన కోసం స్పైసెస్ వాడుతుంటాము. వాటిలో ఒకటి దాల్చిన చెక్క. ఇది ఆహారానికి మంచి ఫ్లేవర్ తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇ్ఫ్లమేటరీ గుణాలు మధుమేహం, గుండె సమస్యలు, ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉంచును. By Archana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Christmas Cake : యమ్మి.. రుచికరమైన చాక్లెట్ కేక్ రెసిపీపై ఓ లుక్కేయండి! క్రిస్మస్ అంటే చాలామందికి వెంటనే కేక్ గుర్తొస్తుంది. క్రిస్మస్ డేన ఇంటికి గెస్టులు వస్తారు. వారికి రుచికరమైన చాక్లేట్ కేక్ సర్వ్ చేయాలని భావిస్తే మేం చెప్పబోయే రెసిపీని ట్రై చేయండి. అందుకోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Christmas Gift For GF : వేలు, లక్షలు అవసరం లేదు.. రూ.100తోనే మీ గర్ల్ ఫ్రెండ్‌కి బెస్ట్ గిఫ్ట్ ఇవొచ్చు! క్రిస్మస్ రోజున జంటలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. మీ దగ్గర మనీ లేకపోతే బాధపడొద్దు. రూ.100తో లవర్ని హ్యాపీగా చేసే గిఫ్టులు కొనవచ్చు. చీప్ అండ్ బెస్ట్ గిఫ్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Long Distance Relationship : ఈ సంకేతాలు కనిపిస్తుంటే మీ లైఫ్ పార్టనర్ మీకు దూరం అవుతున్నట్టే లెక్క! మీ భాగస్వామి మీతో సంభాషణపై ఆసక్తి చూపకపోతే అది మీ బంధానికి బ్రేక్ పడే సంకేతం కావొచ్చు. మీ లవర్ మీ వాయిస్ లేదా వీడియో కాల్‌ను విస్మరిస్తుంటే. మీ మధ్య ప్రేమ తగ్గిందని సంకేతం కావొచ్చు. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Tea: రోజుకు ఒక కప్పు అల్లం 'టీ' తాగితే ఏం అవుతుందో తెలుసుకోండి! రోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో కఫం, జలుబు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి అల్లం టీ ఎంతో మేలు చేస్తుంది. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cleaning Tips: రాగి బాటిల్స్‌ను క్లీన్ చేసే చిట్కాలు.. ఇలా చేస్తే సులభంగా జిడ్డు పోతుంది! రాగి బాటిల్స్ మెరిసిపోవాలంటే వెనిగర్‌లో ఉప్పు వేసి బాగా కలపాలి.తర్వాత దాన్ని బాటిల్‌పై రాసుకోవాలి. 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత కడుక్కుంటే జిడ్డు పోతుంది. ఇలా చేస్తే బాటిల్లోని మలినాలు పోతాయి. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin Deficiency: విటమిన్ -బీ12 లోపంతో వచ్చే సమస్యలేంటి? విటమిన్- బీ12 లోపం ఉంటే మన శరీరంలో నాడి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చర్మం కూడా పసుపు రంగుగా మారుతుంది. మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఈ విటమిన్ లోపం ఉండదు. చికెన్, మటన్, చేపలు, గుడ్లలో ఈ విటమిన్ సంవృద్ధిగా ఉంటుంది. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu VIRAL VIDEO: పసిపిల్లల్లా మారం చేస్తున్న మేక పిల్లలు.. వీడియోకి నెటిజన్ల ఫిదా! ఓ వ్యక్తి మేక పిల్లల పట్ల అమితమైన ప్రేమను పంచుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని మేక పిల్లలు ఆ వ్యక్తి ప్రేమ కోసం పరితపించిపోతున్నాయి.. కౌగిలింతల కోసం క్యూ కట్టడం చూపరులను కట్టిపడేస్తోంది. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn