Latest News In Telugu Hot Water Bath: వేడినీటి స్నానంతో డిప్రెషన్‌కు చెక్ పెట్టొచ్చా..? మానసికంగా ఒత్తిడితో బాధపడేవారు రోజులో అరగంటపాటు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని నిపుణులు అంటున్నారు. దీంతో నిద్రబాగా పడుతుందని, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు. కొద్దికొద్దిగా డిప్రెషన్ నుంచి కూడా బయటపడవచ్చని అభిప్రాయపడుతున్నారు. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Safety: ఇలా చేస్తే పిండికి పురుగు అస్సలు పట్టదు.. మీరు కూడా ట్రై చేయండి! పిండికి పురుగు పట్టకుండా పొడిపిండిని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అలా చేస్తే అందులోని చిన్న పురుగులు బయటికి వచ్చేస్తాయి. ఆ పిండిని గాలి చొరబడని బ్యాగులు లేదా, కంటైనర్లలో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టినట్లయితే దానికి పురుగులు పట్టవు. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Life: ఇలా ఉంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారట.. అది ఎలానో తెలుసుకోండి! అమ్మాయిలు ప్రేమలో పడటానికి ఎత్తు కూడా ఒక కారణమట. పెద్దగా శరీర ఆకృతి లేకపోయినా ఎత్తు ఎక్కువ ఉంటే చాలట. ఎందుకంటే పొడుగ్గా ఉన్నవారు కౌగిలించుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటారని అందుకే అమ్మాయిలు వారిని ఇష్టపడతారని కొన్ని అధ్యయనలు చెబుతున్నాయి. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Tips: కిందపడిన ఆహార పదార్థాలు తింటే అంతే సంగతి! కిందపడిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు. ఫుడ్ ఐటెమ్స్ కిందపడగానే వాటిని సూక్ష్మజీవులు చుట్టుముడతాయి. ఆహారం కిందపడిన సెకన్లలోపు తినవచ్చని అని చెబుతారు కానీ.. అది కూడా ఇంట్లో నేల శుభ్రంగా ఉంటేనే..! అలా తినడం కూడా ప్రతీసారి కరెక్ట్ కాదు. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Life style:స్టైలిష్ గా కనిపించాలంటే వీటిని వాడాల్సిందే... స్టైల్ గా కనిపించాలని ఎవరు అనుకోరు. ఏ వయనువారైనా అందంగా, మంచి లుక్ తో కనిపించాలని అనుకుంటారు. ముఖ్యంగా ఆడవారు. అలా కనిపించాలంటే 5 వస్తువులు మాత్రం మీ దగ్గర కచ్చితంగా ఉంచుకోవాలని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips:ఆస్తమాకు చెక్ పెట్టే మొక్కలు..మీ ఇంట్లో ఇవి ఉండేలా చూసుకోండి ఆస్తమా..ఇది చాలా చిరాకు అయిన వ్యాధి. దుమ్ము, ధూళి వల్ల ఆస్తమా ఉన్నవారు చాలా ఎక్కువగా బాధపడుతుంటారు. రోడ్డు మీద ఉన్న పొల్యూషన్ కు మనం ఏమీ చేయలేము కానీ..ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని మాత్రం నివారించవచ్చు. కొన్ని మొక్కలను పెంచుకోవడం ద్వారా ఆష్తమాకు దూరంగా ఉండవచ్చును. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dark Circles: ఈ సింపుల్ ట్రిక్స్‌తో డార్క్ సర్కిల్స్‌ను ఈజీగా తొలగించుకోవచ్చు! కంటి కింద డార్క్ సర్కిల్స్ తో కొంత మంది బాధపడుతుంటారు. కంటి కింద డార్క్ సర్కిల్స్ తొలగించడానికి కీరదోస ముక్కలు, అలోవెర జెల్, రోజ్ వాటర్, బాదం ఆయిల్, సరైన నిద్ర, పాలు,మంచి చిట్కాల పనిచేస్తాయి. వీటిని కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Archana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anger Control : ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోవద్దు.. సచిన్, ద్రవిడ్‌ని చూసి నేర్చుకోండి..! ట్రిగ్గర్ చేసినప్పుడు రెచ్చిపోకుండా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. అందుకోసం లోతైన శ్వాస తీసుకోండి, 10 వరకు లెక్కించండి, హాస్యాన్ని ఉపయోగించండి. ఇక క్రికెట్లో సచిన్, ద్రవిడ్ ట్రిక్‌ను ప్లేక్ చేయండి. వారేం చేసేవారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Appetite: ఆకలిగా అనిపించడం లేదా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే! సరైన ఆకలి మన ఆరోగ్యంగా ఉన్నామని తెలిపే సూచన. కొంత మంది తరచుగా ఆకలి లేదని చెప్తుంటారు. అది అనారోగ్యానికి సంకేతం. ఆకలి లేకపోవడానికి గల అనారోగ్య కారణాలు ఇవే. జీర్ణక్రియ సమస్యల, థైరాయిడ్, ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు ఆకలిని తగ్గిస్తాయి. By Archana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn