Latest News In Telugu Hair Health: మీకు ఈ అలవాట్లు ఉంటే చిన్నతనంలోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది! చిన్న వయసులోనే కొందరిలో తెల్ల జుట్టు సమస్య వస్తుంది. ఆహారపు అలవాట్లు వల్ల తెల్ల జుట్టు పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. వాటిలో ముఖ్యంగా పొగ త్రాగడం, విటమిన్ B12, D3, కాల్షియం, ఐరన్, కాపర్, పోషకాహార లోపాలు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణమవుతాయి. By Archana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రిళ్లు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు ఈ ఐదు వ్యాధులు గ్యారెంటీ..!! అర్థరాత్రిళ్లు ఫోన్ చూస్తున్నావారికి కంటి సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నీలి కాంతిని విడుదల చేస్తుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఒత్తిడి, కంటిసమస్యలు,నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Tips : పెళ్లి నిర్ణయాన్ని తొందరపడి తీసుకోవద్దు.. ఎందుకంటే? ఆర్థిక స్థిరత్వం లేకుండా పెళ్లి చేసుకుంటే అనేక సమస్యలు తప్పవు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో ఎన్నో ప్రాబ్లెమ్స్ By Trinath 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amla Benefits : ఉసిరి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే! ఉసిరిని ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా అంటారు. పూర్వ కాలం నుంచి ఉసిరి ఎన్నో రకాల వ్యాధులకు ఆయుర్వేదంలా పని చేస్తుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే చాలా మంచిది. జీవక్రియ, రోగనిరోధక శక్తి, షుగర్ లెవెల్స్, నిర్వహణ పై మంచి ప్రభావం చూపుతుంది. By Archana 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Fall: టోపీ పెట్టుకుంటే బట్టతల ఖాయమా?..ఏది నిజం? టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని అనుకోవడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే టోపీ ధరిస్తే తల వేడి ఉంటుందని.. అందుకే బిగుసుకుని ఉండే టోపీలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Menstrual Cycle: ఆరోగ్యకరమైన నెలసరి.. సంకేతాలు ఇవే! మీ రుతుచక్రం మీ మొత్తం ఆరోగ్యానికి ప్రత్యక్ష సూచిక అని గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ రుతు సైకిల్ పొడవు(26-35 రోజులు), రక్తం ఆరోగ్యకరమైన ఎరుపు రంగులో ఉండడం, పీరియడ్స్ ఉన్న రోజుల్లో మాత్రమే రక్తస్రావం అవుతుండడం, తక్కువ నొప్పి.. ఇవన్ని ఆరోగ్యకరమైన నెలసరికి సంకేతాలు. By Trinath 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy diet: గర్భధారణ సమయంలో తినాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలివే! గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకోసం పెరుగు తినాలి. రోజూ ఒక గుడ్డు తినండి. గర్భధారణ సమయంలో మహిళలు తప్పనిసరిగా బాదంపప్పును తినాలి. మీ ఆహారంలో సలాడ్‌ను ఖచ్చితంగా చేర్చుకోండి. ఇక డైట్లో ఫైబర్ కూడా ఉండేలా చూసుకోండి. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: ప్రేయసితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోండిలా.. లవ్ టిప్స్! లవర్తోనైనా లైఫ్ పార్టనెర్తోనైనా హ్యాపీగా ఉండాలంటే కమ్యూనికేషన్ ముఖ్యం. లవర్‌తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇక ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉండాలి. మీరిద్దరూ ఆనందించే విషయాలను కనుగొనండి. వాటిలో కలిసి పాల్గొనండి. By Trinath 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bed Time Tips: బెడ్ టైమ్‌కు ముందు ఇవి చేయకండి.. నిద్రకు బద్ద శత్రువులు ఇవే! బెడ్ టైమ్‌కు ముందు హెవీగా ఫుడ్ తినవద్దు. నైట్ టైమ్ లైట్ ఫుడ్ బెస్ట్. ఇక నిద్రకు ముందు స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయండి. కెఫిన్ కంటెంట్‌కు కూడా దూరంగా ఉండండి. కాఫీ, టీ లాంటివి నిద్రకు ముందు అసలు వద్దు. నిద్రకు ముందు అతిగా ఏ విషయం గురించి ఆలోచించవద్దు. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn