Latest News In Telugu Life Style:ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే ఆరోగ్యమని మీకు తెలుసా? భారతీయులకు నెయ్య అంటే మక్కువ. నిజానికి ఇది సూపర్‌ఫుడ్. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే నెయ్యిని మామూలుగా తినే కంటే ఉదయాన్నే పరగడుపన తింటే ఇంకా మంచిది. అదెలాగో తెలుసా.. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter diet: చలికాలం ఏం తినాలి!.. న్యూట్రిషన్లు ఏం చెప్తున్నారు? వణికించే చలికాలంలో జిహ్వచాపల్యాన్ని అధిగమించడం ఆహార ప్రియులకు దాదాపు అసాధ్యం. కానీ, జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. శీతాకాలం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. By Naren Kumar 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Clapping Therapy: చప్పట్లు కొడితే ఇన్ని లాభాలా! బాగా యాంగ్జయిటీ ఫీలవుతున్నారా? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి చూడండి. ఆందోళన తొలగి హాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. అంతే కాదు.. క్లాప్స్ కొడితే ఆరోగ్యపరంగా ఇంకా అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. By Naren Kumar 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చిన్న చేంజ్‌తో హెల్తీ లైఫ్: ఈ చిట్కాలు పాటించి చూడండి డైలీ లైఫ్ లో కొన్ని చిన్నచిన్న మార్పులతో ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. హెల్తీ డైట్, వ్యాయామం, ఒత్తిడికి లోనవకుండా ఉండడం ద్వారా హ్యాపీగా లైఫ్ గడిపేయొచ్చంటున్నారు. By Naren Kumar 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lovers Spots: వైజాగ్‌లో బెస్ట్ లవర్స్ స్పాట్స్ ఇవే 🥰.. ప్రేమ లోతులు బయటపడే ప్రదేశాలు! మంత్రముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలను అన్వేషించే ప్రేమికులకు వైజాగ్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ లవర్స్ కోసం ఎన్నో బెస్ట్ స్పాట్స్ ఉన్నాయి. కైలాసగిరి, రుషికొండ బీచ్, తెన్నేటి పార్కు, యారాడ బీచ్ లవర్స్‌కు స్పెషల్ స్పాట్స్‌గా లవ్ ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life style:ఫ్రిడ్జ్ లో పెట్టకూడని పదార్ధాలు ఏంటో తెలుసా? ఫ్రిజ్‌ని మనం ఆహార పదార్థాలు స్టోర్ చేసేందుకు వాడతాం. దీని వల్ల ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అయితే, కొన్ని పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping Naked: బట్టలు లేకుండా నిద్రపోతే ఎన్నో లాభాలు.. తెలిస్తే షాకవుతారు! బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. నిద్ర నాణ్యత పెరగడంతో పాటు ఇది స్పెర్మ్ ఉత్పత్తి నాణ్యతను కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. నగ్నంగా నిద్రించడం వల్ల మీ శరీరం చుట్టూ మెరుగైన గాలి ప్రసరణను ప్రోత్సహిస్తుంది. చెమట పేరుకుపోవడాన్ని నివారిస్తుంది. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tamarind Leaves: చింతాకు తింటే ఈ చింతలన్ని తీరుతాయి! చింత చిగురు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. చింత చిగురును తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా, మలబద్ధక సమస్యలు కూడా తీరతాయని నిపుణులు అంటున్నారు. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetic Health: మధుమేహ సమస్య ఉన్నవాళ్లు.. ఈ పండ్లు మాత్రమే తినండి..! జీవన శైలి వ్యాధుల్లో చాలా మంది ఎక్కువగా మధుమేహ సమస్యతో బాధపడుతుంటారు. మధుమేహ సమస్య ఉన్న వారు ఈ పండ్లు తింటే మంచిది. బెర్రీస్, ఆపిల్, అవకాడో, నారింజ, కివీ పండ్లు వీటిలోని తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ గుణాలు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించును. By Archana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn