Latest News In Telugu Life Style: ఇలాంటి ప్రదేశాల్లో అస్సలు వాకింగ్ చేయకండి.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..! చాలా మంది ఉదయం లేవగానే బయటకు వెళ్లి వాకింగ్ లేదా జాగింగ్ చేస్తుంటారు. కానీ వాహనాలు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కలుషితాల వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయింది. ఇలాంటి కలుషితమైన వాతావరణంలో వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. By Archana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health benefits: అల్పాహారం మానేస్తున్నారా..? జరిగే పరిణామాలు ఇవే.!! కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అందరూ శ్రద్ధ ఎక్కువగా పెట్టారు. అయితే..ఉపవాసాలంటూ చాలామంది అల్పాహారాన్ని మానేస్తుంటారు. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life style:ఎలా ఉన్నా సన్నగా కనిపించాలా...అయితే ఇలా డ్రెస్ చేసుకోండి లావు, సన్నం ఇదో అబ్సెషన్. సన్నగా ఉన్నవాళ్ళకు ఏమీ ఉండదు కానీ లావుగా ఉన్నవాళ్ళు మాత్రం సన్నగా కనిపించాలని తెగ తాపత్రయ పడతారు. అలాంటి వారు ఎక్సర్సైజ్ చేయడమే కాదు...డ్రెస్సింగ్ సెన్స్ ను కూడా పాటించాలి. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Foods: చలికాలంలో వచ్చే రోగాలను తరిమేయాలా..? అయితే ఇవి తినండి..! చలికాలం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చాలా మందిలో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహరంతో పాటు విటమిన్ C ఎక్కువగా ఉండే పాలకూర, బీట్ రూట్, ముల్లంగి, క్యారెట్, తప్పక తీసుకోవాలి. By Archana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health benefits: పండు మిర్చి..పచ్చి మిర్చిలో ఏది మంచిది..? మన వంట చేసేటప్పుడు ఏ ఐటమ్స్ ఉన్నా లేకపోయినా మిర్చి అనేది కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్. ఇది లేకపోతే ఆ కూరకు టెస్ట్, ఘాటు కూడా రాదు. అయితే ఈ మిర్చిలో ఎండు, పండు, పచ్చిమిరపకాలు అనే మూడు రకాలు ఉంటాయి. వీటిని రోజు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking: భోజనం తర్వాత సిగరేట్ తాగుతున్నారా? ఇది తెలుసుకుంటే వెంటనే ఆపేస్తారు! భోజనం తర్వాత సిగరేట్ తాగే అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం, దంత సమస్యలు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. By Trinath 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life style:కోపమెక్కువా...అయితే వీటిని కచ్చితంగా తినాల్సిందే.. తన కోపమె తన శత్రువు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అందరినీ దూరం చేస్తుంది. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడంలో ఆహారం కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips: రాత్రి సమయాల్లో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..! చాలా మంది రాత్రిళ్ళు సరైన సమయంలో భోజనం చేయకుండా లేట్ నైట్స్ తింటూ ఉంటారు. అలా లేట్ నైట్స్ తినటం వల్ల నిద్రకు భంగం కలగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆకలిగా ఉందని లేట్ నైట్స్ ఏది పడితే అది అస్సలు తినకూడదు ముఖ్యంగా ఈ ఆహారాలు మాత్రం అస్సలు తినకూడదు.. By Archana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Deprivation: ఈ విషయాలు తెలుసుకుంటే నిద్ర విషయంలో ఆ తప్పు చేయరు.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..! ఆరోగ్యానికి, శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. మన మెదడు చురుకుగా పనిచేయాలంటే సరైన నిద్ర తప్పనిసరి. నిద్ర మానసిక.. శారీరక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కానీ కొంత మంది ఏదైనా పనిలో ఉండటం, లేదా ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. మరికొంత మంది రాత్రిళ్ళు ఫోన్ చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం.. రోజుకు కనీసం 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే టైపు-2 మధుమేహం, గుండె సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అసలు నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలేంటో చూడండి.. By Archana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn