సినిమా Career Tips: ఈ ఏడు అలవాట్లతో మీ జీవితమే మారిపోతుంది.. తప్పక తెలుసుకోండి..! జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి.. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రతి ఒక్కరిలో ఒక సమస్యగా మిగిలిపోతుంది. కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన అదుపులో ఉండకపోవచ్చు. మరి కొన్ని సార్లు మన జీవితమే మన కంట్రోల్ లో లేదనే భావన కలుగుతుంది. ఇలాంటి సమస్యల నుంచి మీ జీవితం మీ అదుపులో ఉండాలంటే ఈ ఏడు అలవాట్లను మీ లైఫ్ లోకి ఆహ్వానించండి. By Archana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Guruvinda Ginjalu: ఈ గింజలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే..దెబ్బకి దరిద్రం పరార్! బంగారాన్ని కూడా గురువింద గింజలతో పోల్చారు అంటే..గురువింద గింజలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయని నమ్మేవారు. లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరమైనవి ఈ గురువింద గింజలు. By Bhavana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ ఫుడ్స్ తింటే.. మీ ఊపిరితిత్తులు సేఫ్..!! నేటికాలంలో మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. శరీరంలోని ఏదైనా ముఖ్యఅవయవం దెబ్బతింటే అది ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మీ తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు భద్రంగా ఉంటాయో తెలుసుకుందాం. By Bhoomi 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ కూరగాయలను ఉడికించకుండా తింటే.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు..!! మనలో చాలా మందికి పచ్చికూరగాయలు తినే అలవాటు ఉంటుంది. కొన్ని పచ్చిగా తింటే..మరికొన్ని ఉడికించి తింటుంటాము. అయితే పచ్చికూరగాయలు తినడం వల్ల లాభాలే కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని కూరగాయలను పచ్చిగా అసలు తినకూడదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Benefits of Corn: మొక్కజొన్నతో ఇన్ని లాభాలా.. జుట్టు కూడా పెరుగుతుందట!! వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మొక్కజొన్న తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn