AI మాయ.. మీ కుక్కలు ఇక మాట్లాడుతాయ్.. ఎలానో తెలుసా?
పెంపుడు జంతువుల భాషను అర్థం చేసుకోవడం కష్టం. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు పెట్టిచాట్ అనే కంపెనీ ఒక సరికొత్త పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
పెంపుడు జంతువుల భాషను అర్థం చేసుకోవడం కష్టం. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు పెట్టిచాట్ అనే కంపెనీ ఒక సరికొత్త పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
అన్నాడీఎంకేకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు.
ఇజ్రాయెల్‌తో దౌత్యపరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన అబ్రహం ఒప్పందాల విషయంలో పాకిస్తాన్ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినప్పటికీ ఈ ఒప్పందాలలో చేరే ప్రసక్తే లేదని పాకిస్తాన్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా అత్యంత శక్తిమంతమైన 'ఒరెష్నిక్' హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వీటితో పాటు వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులకు పాల్పడింది.
భారత వైమానిక దళం మరో ముందడుగు వేసింది. దేశ రక్షణలో కీలకమైన యుద్ధ విమానాల కొరతను తీర్చడమే లక్ష్యంగా.. 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం రెడీ అయ్యింది.
ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ రాజధాని దోహాలో దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ లక్ష్యంగా భారీ దాడులకు పాల్పడింది. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో ఉన్న కీలకమైన క్షిపణి కేంద్రాలను, సముద్రంలో మైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబుల వర్షం కురిపించింది.
తెలంగాణ, ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది.