India-Israel: భారత్ - ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.
హోలీకి వెళ్లాలంటే.. ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టికెట్లు ఆకాశాన్ని తాకుతుంటే, రైళ్లలో అడుగు పెట్టేందుకు కూడా సందు దొరకడం లేదు. సొంతూరికి వెళ్లేందుకు సామాన్యుడు పడుతున్న పాట్లు,
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆయన వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్లకు రాజ్యసభ సీట్లు ఇవ్వలని కోరారు.
అక్రమంగా బంగారం తరలించిన కేసులో అరెస్టయిన నటి రన్యారావుకు మరో బిగ్ షాక్ తగిలింది. రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమె పేరును ఛార్జ్షీట్లో చేర్చింది.
బదిలీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహా శబరీశ్ నియమితులు కాగా ఆమె భర్త శబరీష్ ఎస్సీగా పనిచేస్తుండటం విశేషం. ఇలా భార్యభర్తలు ఇద్దరు ఒకే జిల్లాలో పనిచేస్తుండటం విశేషం.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.
విద్యుత్ సంస్థల్లో పనిచేసే టాప్ లెవల్ చీఫ్ ఇంజనీర్లు నెలకు రూ. 7 లక్షల వరకు జీతం అందుకుంటున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పే-రివిజన్ల కారణంగా వీరి వేతనాలు ఈ స్థాయికి చేరాయి.
ది కేరళ స్టోరీ2 రిలీజ్ పై కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మూవీ రిలీజ్ పై స్టే విధించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని పేర్కొంది.
ఒకవైపు మావోయిస్టు అగ్రనాయకులు లొంగిపోతుండగా మరోవైపు భద్రతా దళాలు అడవుల్లో వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.