Horoscope Today: నేడు ఈ రాశివారు అతిగా స్పందించవద్దు...
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోండి..
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోండి..
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ..అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు.అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు అక్రమ దారుల్లో ఒకటైన డేరియన్ గ్యాప్ ను దాటడమంటే ప్రాణాలతో చెలగాటమే.అసలేంటి డేరియన్ గ్యాప్, ఎందుకు ఇంత డేంజర్..ఈకథనంలో..
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకై 47 రైఫిల్స్,అమెరికన్ ఎం సిరీస్ కు చెందిన తుపాకులతో ఫుట్‌బాల్ ఆడారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే లో భారత్ విజయం సాధించింది. నాగ్‌పుర్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. గిల్ (87), శ్రేయస్ (59), అక్షర్ పటేల్ (52) అర్ధశతకాలతో రాణించారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆప్ ను చీల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15కోట్లు చొప్పున ఆఫర్ చేస్తున్నారని, ఇప్పటికే ఏడుగురిని కలిసి డీల్ మాట్లాడినట్లు తెలిసిందన్నారు.
కరీంనగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వివాహిత మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడించారు. భర్త ఉండగానే ప్రియుడు భాస్కర్‌ను మోసం చేస్తుందనే కోపంతో భాస్కర్ కుటుంబమే హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో పట్టపగలే ఘోరం జరిగింది. మెట్టుగూడలో బైక్‌పై వెళ్తున్న తల్లీ కొడుకు రేణుక, యశ్వంత్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మన పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అని ప్రశ్నించారు. మంత్రి జయశంకర్.. ఒక ఇడియట్ రాజీనామా చేయాలన్నారు. భారతీయులకు ఏమైనా అయితే ఊరుకోనంటూ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.