Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..!
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
భారీ భూకంపంతో మయన్మార్ , థాయ్‌లాండ్ లు వణికిపోతున్నాయి.ఈ ప్రకృతి విపత్తు కారణంగా మయన్మార్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద ఐదు రోజుల తరువాత 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు.
జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది.ఈ భూకంపాల వల్ల 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 1.8 ట్రిలియన్ల ఆస్తి నష్టం కలగనున్నట్లు తెలుస్తుంది.
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి.
మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ కన్నుమూశారు.పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు. నీలాంబెన్ గాంధేయ భావజాలాన్ని విశ్వసించింది.
మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది.దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.మార్చి 28న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది.
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నాలుగు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో, గురువారం రాయలసీమతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తేలికపాటి వర్షాలకు అవకాశముందన్నారు.
ప్రపంచ కుబేరుడు మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆష్లే, మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చారని ప్రకటించారు.అయితే దీనిపై తాజాగా మస్క్ ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.