స్పోర్ట్స్ Ind vs Eng: భారత్తో తొలి వన్డేకు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. 15 నెలల తర్వాత అతను ఎంట్రీ! భారత్-ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ఫిబ్రవరి 6నుంచి మొదలుకానుంది. దీంతో నాగ్పూర్ వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్ కోసం ఒకరోజు ముందుగానే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. 15 నెలల తర్వాత ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PMGKAY: ట్యాక్స్ పేయర్లకు బిగ్ షాక్.. ప్రభుత్వ పథకాలు బంద్! కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి జాబితానుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఉచిత రేషన్ కట్ చేయనుంది. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections 2025: ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే.. ఢిల్లీలో బీజేపీదే అధికారం! ఢిల్లీ అధికారం బీజేపీదేనని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరీ 42-50, జేవీసీ పోల్ 39-45 వస్తాయని చెబుతున్నాయి. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Times now Delhi Exit Poll: ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్.. టైమ్స్ నౌ ఎగ్టిట్ పోల్ లెక్కలివే! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఆప్ 27 నుంచి 34, బీజేపీ 37 నుంచి 43, కాంగ్రెస్ 2 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PEOPLES PULSE Delhi Exit Poll: బీజేపీదే అధికారం.. పీపుల్స్ పల్స్ ఎగ్టిట్ పోల్ లెక్కలివే! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. బీజేపీ 51- 60 సీట్లు గెలవబోతున్నట్లు పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడించాయి. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan Meeting: జగన్ 2.0లో చంద్రబాబుకు చుక్కలే.. కార్పోరేటర్ల మీటింగ్లో జగన్ సంచలన వ్యాఖ్యలు! బెజవాడ వైసీపీ కార్పోరేటర్ల భేటీలో వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారని చెప్పారు. చంద్రబాబు పెడుతున్న కష్టాలకు కార్యకర్తలను చూస్తే బాధేస్తుందన్నారు. తమ కార్యకర్తలు, నేతలను ఇబ్బందిపెట్టిన వారిని ఎవరినీ వదలనంటూ హెచ్చరించారు. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే! తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చు. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Woman Kills Lover: భర్తకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ప్రియుడితో శృంగారం.. చివరికి ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్! యూపీలో దారుణం జరిగింది. భర్త ఉండగానే మరో పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. ప్రియుడు చెప్పిన మాట వినలేదని ఘోరంగా హతమార్చింది. ఎన్నడూ లేనంతగా శృంగారం మత్తులో ముంచేసి స్వారీ చేస్తానంటూ లవర్ ఇక్బాల్ గొంతు పిసికి చంపేసింది. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka Murder Case: వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురిపై కేసు! ఏపీ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ చైతన్య రెడ్డి, మాజీ ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, మాజీ కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, మాజీ జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఉన్నారు. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn