TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
యూపీలో దారుణం జరిగింది. భర్త ఉండగానే మరో పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. ప్రియుడు చెప్పిన మాట వినలేదని ఘోరంగా హతమార్చింది. ఎన్నడూ లేనంతగా శృంగారం మత్తులో ముంచేసి స్వారీ చేస్తానంటూ లవర్ ఇక్బాల్ గొంతు పిసికి చంపేసింది.
ఏపీ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ చైతన్య రెడ్డి, మాజీ ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, మాజీ కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, మాజీ జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఉన్నారు.
బత్తుల ప్రభాకర్ కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ‘సరిపోదా శనివారం’ సినిమా ఆదర్శంగా ఇతను నేరాలకు పాల్పడ్డాడు. గురువారం మాత్రమే చోరీలు చేస్తాడు. ‘ధూమ్’ సినిమా స్టైల్లో ఇంట్లో ప్లానింగ్ సెటప్ ఉంది. 40 మంది అమ్మాయిలను అనుభవించాడని పోలీసులు తెలిపారు.
కోహ్లీని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దారుణంగా టీజ్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సేవింగ్ యాడ్‌లో నటించిన కమ్మిన్స్ 'హాయ్ కోహ్లీ. నువ్వు చాలా స్లోగా ఆడుతున్నావ్' అంటూ కవ్వించాడు. వీడియో వైరల్ అవుతోంది. ఇక కమిన్స్ ఈ టోర్నీకి దూరమయ్యే ఛాన్స్ ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డితోపాటు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను 4 వర్గాలుగా విభజించి వారితో మాట్లాడనున్నారు.
టీమ్ఇండియా యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై మాజీ క్రికెటర్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. చక్రవర్తి ప్రత్యర్థులను వణికిస్తున్నాడని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లాండ్‌తో అతన్ని 3 వన్డేలు ఆడించాలన్నాడు.
ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. SCలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించినట్టు కమిషన్ తెలిపింది. అలాగే SC లను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసింది. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదివేయండి.
ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లా తర్రేం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడిగి చెరువుకు చెందిన కారం రాజును హతమార్చారు. అలాగే మాడివి మున్నా గ్రామస్తులను కూడా కిడ్నాప్ చేసి హతమార్చినట్లు సమాచారం.