BIG BREAKING: ఢిల్లీలో మరోసారి భారీ శబ్ధంతో పేలుడు!
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.
భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.
అఘోరీ, శ్రీవర్షిణీని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు వారిని కేదరీనాథ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం వారిద్దరినీ తెలంగాణకు తీసుకువస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేబీఆర్ పార్క్ ప్రాజక్ట్‌కు వ్యతిరేఖిస్తూ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్దిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులను 2 ప్యాకేజీలుగా చేపట్టాలనుకుంటోంది.
మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో బుధవారం 5 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో నిన్నటి వరకూ 167గా ఉన్న జీబీఎస్ కేసులు 172కి పెరిగాయి. దీని కారణంగా ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే లో భారత్ విజయం సాధించింది. నాగ్‌పుర్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. గిల్ (87), శ్రేయస్ (59), అక్షర్ పటేల్ (52) అర్ధశతకాలతో రాణించారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆప్ ను చీల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15కోట్లు చొప్పున ఆఫర్ చేస్తున్నారని, ఇప్పటికే ఏడుగురిని కలిసి డీల్ మాట్లాడినట్లు తెలిసిందన్నారు.
కరీంనగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వివాహిత మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడించారు. భర్త ఉండగానే ప్రియుడు భాస్కర్‌ను మోసం చేస్తుందనే కోపంతో భాస్కర్ కుటుంబమే హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.