సినిమా Mrunal Thakur: టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసిన మృణాల్ ఠాకూర్.. కారణం అదేనా? మృణాల్ ఠాకూర్ గత కొంత కాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది. ప్రెజెంట్ ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో ఈ హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ కి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బాలీవుడ్ లో వరుస ఛాన్సులు రావడంతో మళ్ళీ టాలీవుడ్ కు వచ్చే ఛాన్స్ లేదని సమాచారం. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishal: మొన్న వణికాడు.. నిన్న స్టెప్పులేశాడు.. విశాల్ లేటెస్ట్ వీడియో వైరల్ మొన్నటి వరకూ అనారోగ్యంతో కనిపించిన విశాల్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన 'మదగజరాజా' మూవీ ఇటీవల రిలీజై మంచి సక్సెస్ సాధించింది. దీంతో నిన్న జరిగిన సక్సెస్ పార్టీలో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఫుల్ ఎనర్జీతో సందడి చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thaman: డైరెక్టర్ తో గొడవ, ప్రభాస్ సినిమా నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన తమన్ ప్రభాస్ 'రెబల్' మూవీ నుంచి మధ్యలోనే బయటికి వచ్చేశారట థమన్. ఆ సినిమాకు అడ్వాన్స్ తీసుకుని మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తే కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని థమన్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan Babu: మనోజ్‌పై మోహన్ బాబు విక్టరీ.. ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశాలు! మంచు ఫ్యామిలీ వివాదంలో మనోజ్‌కు బిగ్ షాక్ తగిలింది. జల్పల్లిలో తన ఇంటిని ఆక్రమించుకున్నారంటూ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. విచారణ తర్వాత ఇళ్లు ఖాళీ చేయాలంటూ.. మనోజ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Varun Tej: బర్త్ డే రోజు కొత్త సినిమా అనౌన్స్ చేసిన మెగాహీరో.. ఈసారి కొరియన్ హారర్ థ్రిల్లర్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే రోజున తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మూవీ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకుడు. 'VT15' పేరుతో తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..! పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ మరోసారి వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. మార్చ్ 28 రిలీజ్ అని నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. కానీ ఇదే డేట్ కి నితిన్ 'రాబిన్ హుడ్' మరుసటి రోజు 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు వస్తుండటంతో పవన్ సినిమా రావట్లేదని ప్రచారం సాగుతోంది. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards : ఉగాది నుంచి 'గద్దర్' అవార్డులు.. ఆ సినిమాలకు మాత్రమే ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saif Ali Khan: సైఫ్ పై దాడి.. నిందితుడి అరెస్ట్, ఎక్కడ దొరికాడంటే? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు పోలీసుల చేతికి చిక్కాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ వద్ద రైల్వే పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులతో వీడియో కాల్ ద్వారా సంప్రదించి నిందితుడు అతనేనని ధ్రువీకరించారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పూరీ జగన్నాథ్ కొడుకు మంచి మనసు.. పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేసిన ఆకాష్ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఆకాష్ పూరీ.. ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం ఆమె ఉంటున్న దగ్గరికి వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn