Mad Square Twitter review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ

నేడే థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమా అయితే అదిరిపోయిందని, కామెడీ బాగా వర్క్‌వుట్ అయ్యిందని ట్విట్టర్‌లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సెకండాఫ్ కంటే ఫస్టాప్ బాగుందని, బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అని అంటున్నారు.

New Update
Mad Square

Mad Square

నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా నేడు గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మ్యాడ్ స్క్వేర్ సినిమా షోలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో సినిమా హిట్ అని సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!

ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్‌ విక్టరీ

హిట్ వైబ్స్..

మ్యాడ్ సినిమా సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. ఈ సినిమా ఫస్టాప్ బాగుందని, సెకండాఫ్ కాస్త స్లోగా ఉందని అంటున్నారు. సినిమాలో కామెడీ అయితే అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. మొత్తం మీద సినిమాపై పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సినిమా హిట్ టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు రాబడుతుందని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. మాకు డ్రగ్స్ అవసరం లేదనే డైలాగ్ ఉంటుందట. అలాగే సినిమాలో ప్రియాంక జవాల్కర్ ఉంటుందని, స్పెషల్ సాంగ్ అయితే అదిరిపోయిందని అంటున్నారు. ఇలా సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయట. డీడీ, లడ్డు పాత్రలు అయితే ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మైంట్ చేస్తాయి. సినిమా అయితే సూపర్ అని అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment