సినిమా Mad Square Twitter review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ నేడే థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమా అయితే అదిరిపోయిందని, కామెడీ బాగా వర్క్‌వుట్ అయ్యిందని ట్విట్టర్లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సెకండాఫ్ కంటే ఫస్టాప్ బాగుందని, బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అని అంటున్నారు. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Geethanjali trailer: గీతాంజలి మళ్లీ వచ్చేసింది.. నవ్విస్తూ, భయపెడుతున్న ట్రైలర్ గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం "గీతాంజలి మళ్లీ వచ్చింది". ఈ సినిమాలో నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నవ్విస్తూ, భయపెడుతున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. By Archana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn